హైదరాబాద్

పంజాగుట్ట ఫ్లైఓవర్పై నుంచి కిందపడ్డ బైక్..ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినయ్

హైదరాబాద్: అర్థరాత్రి పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకెళ్లిన ఓ బైక్, ఫ్లైఓవర్ సైడ్ వాల్ ను ఢీకొట్టి కిందపడింది. ఈ దుర్ఘటన

Read More

ఆసిఫాబాద్ జిల్లా : వరదొస్తే బడి బందే .. వాగులు దాటలేక.. స్కూళ్లకు వెళ్లని టీచర్లు

ముందుకు సాగని  విద్యార్థుల చదువులు హై లెవల్ వంతెనలు లేక తీవ్ర ఇబ్బందులు  ఆసిఫాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి ఆసిఫాబాద్, వెలుగు : కు

Read More

GHMC: పదోన్నతి పొందిన ఏఎంసీలకు పోస్టింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీగా) ప్రమోషన్స్ పొందిన 19 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆగస్టు 21న వికారాబాద్లో జాబ్ మేళా.. హైదరాబాద్ లోనే కొలువులు

వికారాబాద్, వెలుగు: అపోలో హోమ్ హెల్త్ కేర్ ప్రైవేట్ ​లిమిటెడ్ లో హోమ్ కేర్ నర్సెస్, హోమ్ కేర్ నర్సింగ్ అసిస్టెంట్స్, పేషెంట్ కేర్ అసిస్టెంట్స్ ఉద్యోగా

Read More

సహస్ర కుటుంబానికి అండగా ఉంటాం : బండి రమేశ్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో హత్యకు గురైన సహస్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి, టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట

Read More

IVF Centres: రూల్స్ బ్రేక్ చేసే సెంటర్లపై చర్యలు తప్పవు : మంత్రి దామోదర వార్నింగ్

ప్రభుత్వ ఐవీఎఫ్​ సెంటర్ల సేవలను పెంచడానికి డాక్టర్లు కృషి చేయాలని సూచన  కొండాపూర్​లోనూ ఐవీఎఫ్​ కేంద్రం ప్రారంభిస్తామని వెల్లడి​ గాంధీ హాస్

Read More

వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తం

అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తం యూరియాపై మంత్రి తుమ్మల   అవాస్తవాలు మాట్లాడుతున్నడు అర్హులైన పేదలకు డబుల్ ​ఇండ్లు ఇవ్వకపోతే మా

Read More

చేనేతపై 5 శాతం జీఎస్టీ  తొలగించేదెప్పుడో? ..2022 నుంచి ట్యాక్స్  విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం 

జీఎస్టీ రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో రాష్ట్ర సర్కార్  కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  కేంద్రం అ

Read More

అంగన్‌‌‌‌వాడీ సేవల్లో తెలంగాణ టాప్

74.32% లబ్ధిదారులకు టేక్ హోం రేషన్ పంపిణీ  వెల్లడించిన కేంద్ర పోషణ్ ట్రాకర్‌‌‌‌ యాప్‌‌‌‌ హైదరాబ

Read More

హైదరాబాద్ లో కేబుల్ వైర్లు కట్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమ

Read More

ష్... సైలెంట్గా వెళ్లండి... సైరన్ , మల్టీ టోన్డ్ హారన్లపై ట్రాఫిక్ పోలీసుల నజర్

కట్టడి కోసం స్పెషల్​ డ్రైవ్​..   హైదరాబాద్​ సిటీ, వెలుగు: తెల్ల రంగు కారు ఉంది కదా అని తెల్ల చొక్కా వేసుకొని సైరెన్​ వేస్కొని రోడ్ల మీదిక

Read More

జీహెచ్ ఎంసీ: సర్కారీ బడులపై ఫోకస్: మిడ్ డే మీల్స్ పై తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మిడ్ డే మిల్స్ పై తనిఖీలు చేయాలని బల్దియాకు డీఈవో లెటర్ రాయడంతో బల్దియా చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్​ జ

Read More

మార్వాడీలను తెలంగాణ నుంచి ఉరికించి కొడతం

 ఎల్బీ నగర్ లో వైశ్యవికాస వేదిక నిరసన ర్యాలీ   మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళన ఎల్బీనగర్, వెలుగు:  మార్వాడీలు హఠావో.. తెల

Read More