హైదరాబాద్

వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాల.. పోలీసులు నోటీసులు జారీ

ఎల్బీనగర్, వెలుగు: ప్రముఖ సినీనటుడు రాజీవ్​ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూమికి సంబంధించి రాచకొండ కమిషనరేట్​పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. హయత్​

Read More

రాంచంద్రరావు వైఖరి మార్చుకోకుంటే బీజేపీని భూస్థాపితం చేస్తం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ హెచ్చరిక ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు సహకరించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్

Read More

కారు దిగుతరా.. లేరా?: రన్నింగ్ వెహికల్ను ఆపి యువకుడి వీరంగం

కూకట్​పల్లి, వెలుగు:  సిటీలో రాత్రి పూట ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బండ్లను ఆపుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఉప్పల్​లో క్యాబ్​లో వెళ్తు

Read More

తల్లిలాంటి బీజేపీకి ద్రోహం చేయొద్దు : రాంచందర్ రావు

మనస్పర్థలు పక్కనపెట్టి కలిసి పని చేయండి: రాంచందర్ రావు బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: తల్లిలాంటి బీజ

Read More

లూడో, బెట్టింగ్తో అప్పుల పాలై.. హైదరాబాద్లో యువకుడు ఆత్మహత్య

మృతుడు నారాయణపేట జిల్లా వాసి  హైదరాబాద్​సిటీ/ నర్వ, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్&zw

Read More

ఆగస్టు 1 నుంచి హాస్పిటల్స్‌‌లో ఆధార్‌‌‌‌ అటెండెన్స్‌‌

ఆధార్ బేస్డ్ హాజరు అమలుకు ఆరోగ్య శాఖ సిద్ధం  టీవీవీపీ, డీఎంఈ, డీపీహెచ్, ఆయుష్ ఆసుపత్రుల్లో అమలుకు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో

Read More

ఇవాళ (జులై 24) రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్వతంత్ర నిపుణుల కమిటీ కులగణన నివేదికపై చర్చించనున్న మంత్రివర్గం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ​

Read More

ఇంజినీరింగ్ కాలేజీల్లో 59,980 మంది రిపోర్టు

జూలై 26 నుంచి సెకండ్‌‌ ఫేజ్‌‌ వెబ్ ఆప్షన్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎప్‌‌సెట్ ఫస్

Read More

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన పోస్టులకు గట్టి పోటీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, దవాఖానల్లో కొంతకాలంగా ఖాళీ ఉన్న పోస్టులకు గట్టి పోటీ కనిపిస్తున్నది.160 వైద్య పోస్టుల భర్తీ

Read More

చలో సచివాలయం.. ఉద్రిక్తం

ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని గాలికొదిలేసిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. బుధవారం చలో సచివాలయం చేపట్టగా

Read More

హైదరాబాద్లో14 బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్ల లోన్ ఫ్రాడ్.. బేగంపేటలో పలు కంపెనీల్లో సోదాలు

ఎస్‌‌ఈడబ్ల్యూ, ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్​లో ఈడీ సోదాలు బేగంపేట సహా ఆరు చోట్ల తనిఖీలు రూ.120 కోట్లు విలువైన ప్రాపర్టీ డాక్యుమెం

Read More

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా ప్రమోషన్లు..

282 మంది అసోసియేట్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత

Read More

బోనమెత్తిన కలెక్టరేట్... అమ్మవారికి బోనం సమర్పించిన కలెక్టర్ హరిచందన..

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ ​కలెక్టరేట్​ఆవరణలోని కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి కలెక్టర్ హరిచందన బోనం సమర్ప

Read More