హైదరాబాద్

మంగళవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. రేట్ల తగ్గుదలకు రష్యానే కారణమా..?

చెల్లింపులకు డాలర్ల వినియోగం విషయంలో రష్యా తీసుకున్న  నిర్ణయం బంగారం, వెండి లోహాల రేట్లను తగ్గిస్తున్నాయని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ

Read More

మణికొండలో మంజీరా పైప్ లైన్ లీక్... షేక్ పేట్ కి వెళ్లే రోడ్డులో రాకపోకలు బంద్...

మణికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అవ్వడంతో పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో మణికొండ నుంచి షేక్ పేట్ కి వెళ్లే దా

Read More

జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ జయకేతనం

హైదరాబాద్, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్–-1 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.

Read More

ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ లో విలీనం చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి     సాగునీటి ప్రాజెక్టులు, దేవస్థానాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై చర్చ

Read More

డెడ్‌‌‌‌డ్రాప్‌‌‌‌ పద్ధతిలో డ్రగ్స్‌‌‌‌ దందా.. వాట్సప్‌‌‌‌ ద్వారా ఆర్డర్లు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నగదు లావాదేవీలు

    32 గ్రాముల కొకైన్‌‌‌‌ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్‌‌‌‌ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార

Read More

ఓయూలో 19, 20న ఏఐయూ వీసీల సదస్సు..ఆరు రాష్ట్రాల నుంచి 120 మంది వీసీల హాజరు

ఓయూ, వెలుగు: ఈ నెల 19, 20 తేదీల్లో ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ) ఆధ్వర్యంలో ‘వైస్ చాన్స్​లర్స్​ మీట్&zwn

Read More

స్టూడెంట్లే దొంగలు..హెచ్సీయూలో ల్యాప్టాప్ల మాయం కేసులో ముగ్గురు అరెస్ట్‌‌‌‌

 జల్సాలకు అలవాటు పడి ..అప్పులు తీర్చేందుకు దొంగతనం గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌

Read More

న్యాయవాది ఖదీర్‌‌‌‌ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌‌‌‌.. అత్తాపూర్ పోలీసుల అదుపులో నిందితులు

గండిపేట, వెలుగు: న్యాయవాది మహ్మద్‌‌‌‌ ఖదీర్‌‌‌‌ హత్య కేసులో ఏడుగురు నిందితులను అత్తాపూర్‌‌‌&zwn

Read More

జనరల్ పీఠాలపైనా  బీసీలు!.. ఒక మేయర్, 27 మంది  మున్సిపల్  చైర్పర్సన్లుగా విజయం

జనరల్‌ కోటాలో ఉన్న నిజామాబాద్​ మేయర్​ స్థానం  బీసీ మహిళకు.. బీసీ రిజర్వేషన్​​ కింద మరో 35 పీఠాలు కైవసం హైదరాబాద్, వెలుగు:  సో

Read More

పెండ్లయ్యేదాకా ఎవర్నీ నమ్మొద్దు.. యువతీయువకులకు సుప్రీంకోర్టు హితవు

ప్రి మారిటల్ బంధం విషయంలో జాగ్రత్తపడాలని సూచన పెండ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేశాడంటూ యువతి కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయ

Read More

సెల్లార్లో ఆక్సిజన్ సిలిండర్ల స్టోరేజీ..మాదాపూర్లో పైన హాస్టళ్లు..గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో హోట‌‌‌‌ళ్లు, ఫాస్ట్‌‌‌‌ఫుడ్‌‌‌‌ సెంట‌‌‌‌ర్లు

హైడ్రా ప్రజావాణికి పలువురి ఫిర్యాదులు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 59 ఫిర్యాదులు రాగా,  క‌

Read More

ఇంటర్నేషనల్‌‌‌‌ బైకర్‌‌‌‌ రితీశ్ రెడ్డికి రోడ్ ప్రమాదం.. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఘటన

జూబ్లీహిల్స్‌‌‌‌, వెలుగు: పెన్నా సిమెంట్ సంస్థకు చెందిన ప్రముఖ వ్యాపారి, ఇంటర్నేషనల్​ బైక్​రైడర్​ రితీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మ

Read More

డేటా ప్రొటెక్షన్‌‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: డిజిటల్‌‌ పర్సనల్‌‌ డేటా ప్రొటెక్షన్‌‌ (డీపీడీపీ) చట్టం 2023లోని పలు నిబంధనలకు సంబంధించి రాజ్యాంగబద్ధతను సవా

Read More