హైదరాబాద్
కేటీఆర్.. ఖబడ్దార్.. మంత్రి కొండా సురేఖ
అక్కా.. అని రఘునందన్ రావు మెడలో నూలు దండ వేస్తే ట్రోలింగ్ చేస్తవా? నీ చెల్లె జైలుకెళ్తే ఇట్లనే ట్రోలింగ్ చేసినమా? నన్ను ఇంట్లో ఉ
Read Moreఎస్సీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రను అడ్డుకుంటం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినేతృత్వంలో ముందుకెళ్తం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వెల్లడి ముషీరాబాద్, వెలుగు
Read Moreఘనంగా పీడీఎస్ యూ స్వర్ణ జయంతి ఉత్సవాలు : ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ ప్రదర్శన
ఓయూ, వెలుగు: ఓయూ క్యాంపస్‌లో పీడీఎస్ యూ స్వర్ణజయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్ కళాశాల కాలేజీ నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు భారీ ప్రద
Read Moreసందడిగా ‘స్టాన్లే’ కాలేజీ యానివర్సరీ
హైదరాబాద్, వెలుగు: స్టాన్ లే విమెన్స్ఇంజినీరింగ్ కాలేజీ యానివర్సరీ వేడుకలు సోమవారం మాదాపూర్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. చొప్పదండి ఎమ్మెల్యే మ
Read Moreఅంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా మహిళ మృతి.. 15 మందికి గాయాలు
మరో ఐదు ప్రమాదాల్లో నలుగురు మృతి 11 మందికి తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్ కొడంగల్/గండిపేట/మెహిదీపట్నం, వెలుగు: వికారాబాద్ జిల్లా ఈర్లపల్లిలో
Read Moreసెక్రటేరియట్ బిల్డింగ్‌ను కూల్చేయండి : బక్క జడ్సన్
కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ డిమాండ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ఉన్న సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ, హైడ్రా ఆఫీసులను కూల్
Read MoreTG 0 B 9999 నంబరు రూ.20లక్షలు : ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆర్టీఏకు భారీ ఆదాయం
ఖైరతాబాద్, వెలుగు: ఆర్టీఏ సెంట్రల్‌జోన్ ఖైరతాబాద్ఆఫీసులో సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలానికి భారీ స్పందన వచ్చింది. టీజీ09బీ9999 అనే నంబర్ఏక
Read Moreమెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ : 3 ఆఫర్లను 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం
ఈ నెల 6 నుంచి నాగోలు, మియాపూర్స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు నామ మాత్రపు ఫీజు వసూలు చేస్తామని వెల్లడి హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రయాణికుల
Read Moreఅనువాద తీర్పులు కాదు.. తెలుగులో తీర్పులు కావాలి
భారతీయ న్యాయవ్యవస్థలో భాష అనేది అవరోధ సమస్యగా నిరంతర సవాలుగా పరణమించింది. ఈ సమస్య జిల్లా న్యాయవ్యవస్థలో ఉంది. రాజ్యాంగ కోర్టుల్లో ఉంది. &nbs
Read Moreహనుమకొండలో హైటెన్షన్..
నయీంనగర్ బ్రిడ్జి క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్&zw
Read Moreమొసలి కన్నీరును నమ్ముకున్న బీఆర్‌ఎస్
మొన్నటిదాకా అధికారం అనుభవించి, ఇపుడు ప్రతిపక్షంగా మారిన పార్టీ తీరు చూస్తుంటే మేధావులను, పౌరులను తీవ్ర ఆలోచనలలో పడవేసే ముఖ్యాంశాలు ఉన్నాయి. &nb
Read Moreపదేండ్ల పాపాలను కడిగేస్తున్న హైడ్రా..!
Water retains of its Land, 2020వ సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తిన సమయంలో, ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈ ఆసక్త
Read Moreఊరిలో మద్యం అమ్మితే రూ.50వేలు ఫైన్.. చెప్పుల దండతో ఊరేగింపు
రంగారెడ్డి జిల్లా కి షన్నగర్ గ్రామస్తుల తీర్మానం షాద్ నగర్, వెలుగు: ఊరిలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ రంగారెడ్డి జిల్లా కిషన్నగర్గ్రామస్తులు
Read More












