హైదరాబాద్

ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉంటేనే సరుకుల సరఫరా

ఎస్సీ గురుకులాల్లో ఈట్ రైట్ పోగ్రాంను తీసుకొచ్చిన ప్రభుత్వం 238 గురుకులాల్లో అమలు.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌‌‌‌‌‌

Read More

మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే !

పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్ జారీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, మండల ప్రజా

Read More

రోడ్లు, పార్కుల కబ్జాలపైనే ఫిర్యాదులు.. హైడ్రా ప్రజావాణికి 49 కంప్లయింట్స్

స్వీకరించిన కమిషనర్​ రంగనాథ్​ బల్దియాకు 78, కలెక్టరేట్​కు 100 అర్జీలు హైదరాబాద్ సిటీ, వెలుగు:హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించి

Read More

రేపు (జూలై 9న) ఫోన్ ట్యాపింగ్ విచారణకు.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే యెన్నం పాలమూరు, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డికి పోలీసులు నోటీ

Read More

జూలై 27న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ .. ప్రభుత్వానికి సమర్పించనున్న కమిషన్‌‌‌‌ చైర్మన్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇచ్చేందుకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నెల 27 నా

Read More

హామీలు అమలు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తం

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుతోనే న్యాయం జరుగుతుందని ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. సోమవారం (జులై 07) బ

Read More

వీసా గడువు ముగిసినా హైదరాబాద్లోనే.. నలుగురు అరెస్ట్... స్వదేశాలకు రిటర్న్..

విదేశీయులను స్వదేశాలకు పంపిన నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​పోలీసులు పద్మారావునగర్, వెలుగు: వీసా గడువు ముగిసినా అక్రమంగా హైదరాబాద్‌‌లో ఉ

Read More

హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షలు .. బీమా చెక్కు అందజేసిన అడిషనల్‌‌‌‌ డీజీ స్వాతి లక్రా

హైదరాబాద్,వెలుగు: ఆపదలో ఉన్న పోలీస్, హోం గార్డుల కుటుంబాలకు రాష్ట్ర పోలీస్‌‌‌‌ శాఖ అండగా ఉంటుందని అడిషనల్‌‌‌‌

Read More

అంబర్ పేట బతుకమ్మ కుంటకు జీవం పోసిన హైడ్రా...

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో అంబర్ పేట  బతుక

Read More

రేవంత్‌‌‌‌ రెడ్డి పిటిషన్‌‌‌‌పై ముగిసిన వాదనలు : హైకోర్టు

తీర్పును వాయిదా వేసిన హైకోర్టు  హైదరాబాద్, వెలుగు: గత ఏడాది పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌‌&zw

Read More

సికింద్రాబాద్ - అర్సికెరె ప్రత్యేక రైళ్లు

నేటి నుంచే అందుబాటులోకి..  కాచిగూడ - తిరుపతి మధ్య ఏసీ ట్రైన్​లు హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్ – హైదరాబాద్​ నుంచి కర్నాటకల

Read More

పరిహారం తేల్చకుండా భూములెట్ల తీస్కుంటరు? ఎన్కేపల్లి గోశాల పనులను అడ్డుకున్న రైతులు

ఉద్రిక్తతల మధ్య ఎన్కేపల్లిలో గోశాల భూమిపూజ చదును పనులను అడ్డుకుని రైతుల ఆందోళన చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​

Read More

మహిళా సంఘాల ప్రమాద బీమా మరో నాలుగేండ్లు పొడిగింపు .. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద‌‌‌‌ బీమాను మ‌‌‌‌రో నాలుగేండ్లు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Read More