లేటెస్ట్

ఓటర్ల నమోదులో అక్రమాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించే కుట్ర : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. విద

Read More

‘పాలమూరు బడి పిల్లల కథలు’ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ స్కూళ్ల విద్యార్థులు రాసిన కథల సంకలనం ‘మహబూబ్‌‌‌‌‌‌&z

Read More

ఇక పూర్తి స్థాయి యుద్ధమే.. అమెరికాకు మోకరిల్లే ప్రసక్తే లేదు : ఇరాన్

కాల్పుల విరమణ పూర్తయి 10 రోజులు గడుస్తుండగా.. ఒకవైపు చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం అంటునే.. మరోవైపు ఇరాన్ ను లొంగదీసుకునేందుకు అమెరికా శాయశక్తులా ప్రయత

Read More

జూలై 26న రాష్ట్రానికి అమిత్ షా..కరీంనగర్‌‌ లో ప్రైవేట్‌ ప్రోగ్రామ్‌కు హాజరు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 26న ఆయన తెలంగాణకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీం

Read More

కరువును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్​రెడ్

Read More

పిటిషన్స్ కమిటీ అనేదిప్రజల గొంతుక

హైదరాబాద్, వెలుగు: పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్ లో మండల

Read More

సూర్యాపేట: ‘బుల్లెట్ ట్రైన్’ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్యాపేటను చేర్చాలి : అఖిలపక్ష పార్టీలు

    అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా సూర్యాపేట, వెలుగు: హైదరాబాద్– చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌&

Read More

ఆర్మూర్లో హైటెన్షన్.. కర్రలు పట్టుకొని కూర్చున్న బీజేపీ లీడర్లు..చలో అంకాపూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ కార్యకర్తలను గృహనిర్బంధం చేసిన పోలీసులు ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్​జిల్లా ఆర్మూర్ లో సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్మూ

Read More

మెదక్ : పోక్సో కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్లు జైలు

మెదక్​ టౌన్​, వెలుగు: వేర్వేరు పోక్సో కేసుల్లో ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మెదక్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

గుడిపాటికి ‘దాశరథి’ పురస్కారం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం–2026కు ప్రము ఖ సాహితీవేత్త   గుడిపాటి

Read More

గుర్రంపోడు కానిస్టేబుల్ పై పోక్సో కేసు..గతంలోనూ పలు కేసులు .. సస్పెండ్ చేసిన ఎస్పీ

 నల్గొండ, వెలుగు : బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ పట్టణంలో ఈ నెల 14న ఓ బాలి

Read More