లేటెస్ట్
సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నం.. బోధన బోధనేతర ఉద్యోగుల జేఏసీ
బషీర్‌బాగ్, వెలుగు: డిసెంబరు 7న సీఎం రేవంత్‌రెడ్డి ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నామని, అలాగే తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధన, బోధనేతర ఉద్యోగుల జేఏ
Read Moreరాహుల్ గాంధీకి నో ఇన్విటేషన్..ప్రధాని మోదీకి అభద్రతా భావం ఎక్కువ: రాహుల్ గాంధీ
పుతిన్ పర్యటన వేళ కేంద్రంపై ప్రతిపక్ష నేత విమర్శలు న్యూఢిల్లీ: తనను విదేశీ ప్రముఖు కలవకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని లోక్ సభ ప్రతిపక్ష న
Read Moreఒక్క ఓటు, ఐదేండ్ల భవిష్యత్తు: గ్రామాన్ని ప్రభావితం చేసే సర్పంచ్ ఎన్నిక
ఎప్పుడు ఎన్నికలొచ్చినా నోట్లే రాజ్యం ఏలుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు జనం చుట్టూ నాయకులు తిరుగుతారు. ఎక్కడ క
Read Moreకోతులను తరిమేసే వారికే ఓటేస్తాం ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారం గ్రామస్తుల డిమాండ్
ములకలపల్లి, వెలుగు : గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరించే వారికే సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇస్తామంటూ భద్
Read Moreహైదరాబాద్ పరిధి పెంచితే.. సుస్థిర అభివృద్ధి సాధ్యమా?
ఇటీవల పత్రికలలో, మీడియాలో హైదరాబాద్ నగరం అతి పెద్ద నగరంగా అవతరించిందనే ప్రధాన శీర్షికల వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హైదరా
Read Moreకలెక్టర్లపై కోవారెంటో పిటిషన్ చెల్లదు : హైకోర్టు
బీసీ సంక్షేమ సంఘం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గి
Read Moreఒక్క రూపాయి సంపాదించినా.. మొత్తం ఆస్తి తీసుకోండి..బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ క్యాండిడేట్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాలో సర్పంచ్ బరిలో నిలిచిన ఓ క్యాండిడేట్&z
Read Moreజనవరిలో కృష్ణా బోర్డు మీటింగ్ : చైర్మన్
ఎజెండా అంశాలు పంపాలని రెండు రాష్ట్రాలకూ లేఖ హైదరాబాద్, వెలుగు: పోస్ట్ మాన్సూన్సమావేశానికి కృష్ణా రివర్మేనేజ్మెంట్బోర్డు (కే
Read Moreజీడిమెట్లలో న్యూస్ కవర్ చేస్తూ గుండెపోటుతో కెమెరామ్యాన్ మృతి
కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: జీడిమెట్లలో కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. న్యూస్కవర
Read Moreపుతిన్ కు హైదరాబాద్ హౌస్లో ఆతిథ్యం.. కౌజు పిట్ట గుడ్లు..గొర్రె మాంసం
హైదరాబాద్ హౌస్లో ఆతిథ్యం హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
Read Moreనేను గెలిస్తే ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్ ..ఓ సర్పంచ్ క్యాండిడేట్ వినూత్న హామీ
ములుగు, వెలుగు : సర్పంచ్‌గా గెలవాలన్న లక్ష్యంతో క్యాండిడేట్లు వినూత్న హామీలు ఇస్తున్నారు. ములుగు
Read Moreటొబాకో ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్..‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025’ను ఆమోదించిన పార్లమెంట్
ఇకపై ముడి పొగాకుపై 60–70 శాతం ట్యాక్స్ న్యూఢిల్లీ: దేశంలో ఇకనుంచి పొగాకు, దాని ఉత్పత్తులు అయిన సిగరెట్లు, పాన్‌మసాలాలపై ధరల మోత మ
Read Moreఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
బషీర్‌బాగ్, వెలుగు: ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు గురువారం వాదనలు పూర్తి చేసింది. ఇరు పిటి
Read More












