లేటెస్ట్

చిట్యాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్: కలెక్టర్‌‌ ను కలిసేందుకు.. స్కూల్‌‌ గోడ దూకి వెళ్లిన స్టూడెంట్లు

పట్టుకొని స్కూల్‌‌కు తీసుకొచ్చిన ప్రిన్సిపాల్‌‌, సిబ్బంది చిట్యాల బీసీ గురుకులానికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడిన కలెక్టర్&zwnj

Read More

హిమాచల్‌‌‌‌కు రూ.15 వందల కోట్లు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, రివ్యూ  సిమ్లా/ధర్మశాల: వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌&

Read More

కొత్త గనుల వేలానికి సింగరేణి సై ! త్వరలో దేశ వ్యాప్తంగా 181 బొగ్గు బ్లాక్‌‌ల వేలం

కొత్త బ్లాక్‌‌లు దక్కాలంటే వేలంలో పాల్గొనడం తప్పనిసరి చేసిన కేంద్రం గత సర్కార్‌‌ పర్మిషన్‌‌ ఇవ్వకపోవడంతో వేలానికి ద

Read More

యూరియా కోసం రైతుల ఆందోళన ..ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ లో రోడ్డెక్కిన రైతులు

కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఆసిఫాబాద్​జిల్లా కాగజ్‌‌నగర్‌‌ల

Read More

మూడో వంతు బడుల్లో 30లోపే!..17,639 స్కూళ్లలో వందలోపే అడ్మిషన్లు

 వెయ్యి అడ్మిషన్లు దాటింది ఐదు స్కూళ్లలోనే   విద్యాశాఖ అధికారిక లెక్కల్లో వెల్లడి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని

Read More

ఎస్ఎల్బీసీతో 4లక్షల ఎకరాలకు నీరు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి  పనుల పునరుద్ధరణపై రిపోర్టు తయారుచేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు ఈ నెల 15న కేబినెట్​లో చర్చించి..  పనులు మొదలు

Read More

ఎల్‌‌ఎండీ గేట్లు ఓపెన్‌‌.. మోయతుమ్మెద వాగుకు భారీ వరద

తిమ్మాపూర్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్‌‌ మానేరుతో పాటు మోయతుమ్మెద వాగుకు భారీ వరద రావడంతో ఎల్‌‌ఎండీ రిజర్వాయర్‌&zwn

Read More

ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్ పోరు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

జ్యుడీషియల్ కమిషన్ వేయండి ..గ్రూప్–1 ఎగ్జామ్స్పై కేటీఆర్ డిమాండ్

  గ్రూప్​–1 ఎగ్జామ్స్​పై  సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి: కేటీఆర్​ ఫార్ములా ఈ రేస్​.. అదో లొట్టపీస

Read More

మంటల్లో నేపాల్.. రక్తమోడుతూ.. పొలంలో కూర్చున్న మాజీ పీఎం

ఖాట్మండు: నేపాల్ అట్టుడుకుతోంది. జనరేషన్ జడ్ తిరుగుబాటుతో మంటల్లో తగలబడుతోంది. సోషల్ మీడియాపై నిషేధంతో రాజుకున్న నిరసనలు.. అవినీతి వ్యతిరేక ఉద్యమ

Read More

ఎస్సారెస్పీకి వరద.. 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల

47929 క్యూసెక్కుల వరద 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల బాల్కొండ, వెలుగు : ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదలతో శ్రీరాంసాగర్​ నీటి మట్టం పూర్

Read More

ఫార్మా సంస్థ యజమానికి జైలు, రూ. 40 వేల ఫైన్: జగిత్యాల కోర్టు తీర్పు

జగిత్యాల రూరల్, వెలుగు: నాణ్యత లేని మందులు తయారు చేసి అమ్మిన కేసులో ఔషధ సంస్థ యజమానికి వారం జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫస్ట్ క్ల

Read More