తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : పెద్దపల్లి జిల్లాలో రెండో దశ సర్పంచులు వీరే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : పెద్దపల్లి జిల్లాలో రెండో దశ సర్పంచులు వీరే..

పెద్దపల్లి జిల్లాలో పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 

పాలకుర్తి మండలం 

ఇస్లావత్ అఖిల(బామ్లానాయక్ తండా), ఎరుకల అంజయ్య(ఎల్కలపల్లి), బండి శ్రీనివాస్ గౌడ్(ఈసాల తక్కల్లపల్లి), సూర రమ(గన్ శ్యామ్ దాస్ (జీడీ) నగర్), కాసర్ల శ్రీసుధ (గుడిపల్లి), ఎర్రం హరినాథ్ రెడ్డి (గుంటూరుపల్లి), కాసర్ల కిరణ్(జయ్యారం), తోట స్వప్న(కొత్తపల్లి), తోట ప్రశాంత్(పుట్నూర్), ఇటుకల స్రవంతి(రాణాపూర్), మేరుగు స్వప్న(వేమునూర్), పెద్దపల్లి తిరుమల(పాలకుర్తి), అన్నం లక్ష్మి(రామారావుపల్లి), పర్శవేణి శ్రీనివాస్(బసంత్  నగర్)

అంతర్గాం మండలం

గాదె స్రవంతి(ఆకెనపల్లి),  దారవేణి జ్యోతి(అంతర్గాం), గద్దల విమల (బ్రాహ్మణపల్లి), జూపాక మమత(ఎక్లాస్‌‌పూర్), దారవేణి సాయికుమార్(ఈసంపేట), ముక్కెర రాజమౌళి(మద్దిర్యాల), సాదుల స్వప్న (రాయదండి), గుంట బాపు(సోమనపల్లి), ఆరుముల్ల మాధవి(ఎల్లంపల్లి),  జాడి లోకేశ్‌‌(పొట్యాల), మగ్గిడి స్వరూప(మూర్మూర్), కొలిపాక చంద్రారెడ్డి (గోలివాడ).

ధర్మారం 

కల్లెం ఇందిర (బంజేరుపల్లి), దార రాజకుమార్‌‌‌‌(బొమ్మారెడ్డిపల్లి), రంజిత్​యాదవ్(బొట్ల వనపర్తి) , నేరేళ్ల వంశీక(బుచ్చయ్యపల్లి), వేల్పుల రేవతి (చామనపల్లి), దూడ ప్రియాంక (ఎర్రగుంటపల్లి), శంకసాని సౌజన్య(గోపాలరావుపేట), ఇరుగురాళ్ల మహేశ్​(ఖమ్మర్​ఖాన్​పేట),  చేవూరి లచ్చయ్యగౌడ్(కటికెనపల్లి), కాల్వ సుగుణ(ఖానంపల్లి), లావుడ్యా వ్యాగ్యా నాయక్​(లంబడితండా (కె)), వీర్‌‌‌‌పాల్​ బ్రహ్మి (మ్యాడారం), ​ఆవుల మల్లయ్య(నర్సింహులపల్లి), శినేని రవి (నాయకంపల్లి),​ సున్నం రాజయ్య (పైడిచింతలపల్లి), సూర రజిత (రచ్చపల్లి), మూలమంగ మల్లేషం గౌడ్​ (రామయ్యపల్లి), కూన శ్రీవాణి (సాయంపేట)​, దాగేటి రాజేశ్వరి (ధర్మారం).

జూలపల్లి

పాఠకుల అనూష (జూలపల్లి), కాచాపూర్ పెంటకావేరి (కాచాపూర్), మెండే తిరుపతి (కీచులాటపల్లి), నల్ల నరేదర్ రెడ్డి(కోనారావుపేట), పోలవేని లత(నాగులపల్లి), తోగరి శ్రీనివాస్ (పెద్దపూర్​), నాంపల్లి సంపత్(తేలుకుంట), మచ్చా అరుణ(వెంకట్రావుపల్లి), పుల్లూరి ప్రశాంతి (వడ్కాపూర్​), సూర ప్రభుదాస్(కుమ్మరికుంట), దండే వెంకటేశ్వర్లు (అబ్బాపూర్​), అంజమ్మ (బాలరాజుపల్లి).