నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో రెండో విడతలో 281 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 38 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 241 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు ఇవే..
అడవి దేవులపల్లి మండలంలో
సాలి (జీలకరకుంటా తండా), పి. లక్ష్మీ (గోన్యా తండా), బాలి (నల్లమెట్ట తండా), సేవ (బంగారి కుంట తండా), సరోజ (చంప్లా తండా), బంగారు (నడిగడ్డ), మంగిని (మొల్క చర్ల), మోతీలాల్ (ఉల్పాయపాలెం), లక్ష్మీ (బాట్నేపల్లి), వెంకటేశ్వర్లు (చిట్యాల), వెంకటేశ్వర్లు (ముది మాణిక్యం), జయమ్మ (కొత్త నంది తండా) ఎన్నికయ్యారు.
అనుముల మండలంలో
కందుల మదన్ మోహన్ రెడ్డి (నాయుడుపాలెం), మల్ రెడ్డి సీతమ్మ (శ్రీనాధపురం), మెగావత్ లక్ష్మి (వంగవానికుంట తండా), కరీం షేక్ (కాశి వారి గూడెం), అలుగుల బ్రహ్మారెడ్డి (కొత్తపల్లి), కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి (హజారిగూడెం), రిక్కల వసంత (మాదరిగూడెం), ఎడవల్లి వంశీకృష్ణారెడ్డి (ఇబ్రహీంపేట), కట్టా లక్ష్మమ్మ (అన్నారం), బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు (కొట్టాల), మజ్జిగపు నర్సిరెడ్డి (రామడుగు), పెరుమాళ్ళ వేణుగోపాల్ (కుపాష్ పల్లి), కుక్కల వెంకన్న (ముక్కమాల), జిల్లా హరిబాబు (పాలెం), తగుళ్ల అంజయ్య (చింతగూడెం), వడ్డేగోని సరస్వతి (మారేపల్లి), కొప్పుల రమణ (వీర్లగడ్డ తండా), అయితగోని యాదమ్మ (తిమ్మాపురం), జానపాటి అనూష (చల్మా రెడ్డిగూడెం), కుందూరు స్వాతి (యాచారం), పేర్ల వసుమతి (కొరివేని గూడెం), మాలే అరుణ (పులిమామిడి), బద్రి శీను (పంగవాణికుంట) ఎన్నికయ్యారు. పేరూరు గ్రామపంచాయతీ ఎన్నిక వాయిదా పడింది.
దామచర్ల మండలంలో
శంకర్ నాయక్ (రాళ్లవాగు తండా), శ్రీను (కొత్తపేట తండా), లలితా హాతీరాం (పుట్టలగడ్డ తండా), సైదా (బెట్టే తండా), మగ్తా (బుల్లి గుట్ట తండా), సంజీవ కుమార్ (రాజాగట్టు), రాధ (కొండ్రపోలు), హాతీరాం (తిమ్మాపూర్), రేణుక సిరి (దామచర్ల), రజిత (కల్లేపల్లి), నర్సిరెడ్డి (బొత్తల పాలెం), దొర్జీ (నర్సాపురం), వెంకటేశ్వర్లు (తాళ్ల వీరప్ప గూడెం), సత్యనారాయణ (ఇరికిగూడెం) ఎన్నికయ్యారు.
మిర్యాలగూడ మండలంలో
సైదులు (సుబ్బారెడ్డి గూడెం), సుజాత (అవంతిపురం), జాలి (టిక్యా తండా), హైమ (జేట్యా తండా), బాషా (కిష్టాపురం), సాగర్ (బొట్యా నాయక్ తండా), రాజు (కుంట కింది తండా), అంజలి (కాల్వపల్లి తండా), ప్రియాంక (హత్య తండా), రమేష్ నాయక్ (జులుబాయి తండా), మల్లారెడ్డి (లక్ష్మీపురం), నీలమ్మ (కొత్తపేట), కిషన్ (తక్కెళ్ళ పహాడ్ తండా), శ్రీహరి (లావుడి తండా), మంగమ్మ (శ్రీనివాస నగర్), ఇందిరా (దుబ్బ తండా), సురేష్ (సామ్య గాని తండా), కైక (ధీరావత్ తండా), పోలి (జంక్ తండా), సరస్వతి (భాగ్యగోపసముద్రం తండా), లక్ష్మీ (కురియా తండా), తులసీరాం (జటావత్ తండా), రవి నాయక్ (సిత్యా తండా), కమిలి (బల్లు నాయక్ తండా), కుమారి (ఆళ్లగడప), అళివేలు (బదలాపురం), నాగలక్ష్మి (చింతపల్లి), రమణ (దొండవారిగూడెం), కృష్ణయ్య (గూడూర్), సూర్యా (ఐలాపురం), రమణమ్మ (కాల్వపల్లి), ప్రసాద్ (కొత్తగూడెం), మురళి (రాయినిపాలెం), భాను బేగం (రుద్రారం), సైదులు (తడకమల్ల), సుజాత (తక్కెలపహాడ్), వెంకటరెడ్డి (తుంగపహాడ్), ఉమా (వెంకటాద్రిపాలెం), సునీత (వాటర్ ట్యాంక్ తండా), శ్రీనివాస్ రెడ్డి (యాద్గార్ పల్లి), వెంకటయ్య (జప్తి వీరప్ప గూడెం), అరుణ (అన్నారం), మధు (చిల్లాపురం), అరుణ (గోగువారిగూడెం), శ్వేత (ముల్కల్ కాల్వ), చంద్రశేఖర్ (ఉట్లపల్లి) ఎన్నికయ్యారు.
వేములపల్లి మండలంలో
భరత్ (లక్ష్మీదేవి గూడెం), ఉపేంద్రమ్మ (మంగాపురం), లక్ష్మీ (బుగ్గ బావిగుడెం), సందీప్ (ఆమనగల్లు), సతీష్ (సల్కనూరు), సందీప్ కుమార్ (వేములపల్లి), శ్రీదేవి (అన్నపురెడ్డిగూడెం), మమతా (కామేపల్లి), మౌనిక (మొల్కపట్నం), చంద్రయ్య (రావులపెంట), శ్రీనివాస రెడ్డి (తిమ్మారెడ్డి గూడెం) ఎన్నికయ్యారు.
నిడమనూరు మండలంలో
శేషరాజు సంధ్య (నిడమనూరు), గుండెబోయిన పూజ (బంటువారిగూడెం), సలికంటి పద్మ (ముకుందాపురం), ధర్మారపు వెంకన్న (బొక్కమంతులపాడు), ఆలంపల్లి రోజా (ముప్పారం), రూపాని పుష్పలత (గుంటుపల్లి), బుర్రి శ్వేత (వేంపాడు), బొమ్మనబోయిన సత్యనారాయణ (వల్లభాపురం), పాక లింగయ్య (రాజన్నగూడెం), చిరక సంధ్య (సోమవారిగూడెం), లింగంపల్లి రవి (ఎర్రగూడెం), సంతోష్ కుమార్ (మారుపాక), బుర్రి వెంకన్న (తుమ్మడం), అంకతి రజిత (పార్వతిపురం), గుదెగోపు సుగుణ (గుంటికగూడెం), గోగుల సుజాత (వడ్డరిగూడెం), సింగం రామలింగయ్య (వెంకటాపురం), సలాది నాగమణి (వెంగన్నగూడెం), పోకల కృష్ణయ్య (ఇండ్లకోటయ్యగూడెం), అయితేగోని మధు (ఎర్రబెల్లి), ఉన్నం చిన్న వెంకటేశ్వర్లు (బంకాపురం), ధనావత్ గుణ నాయక్ (రేగులగడ్డ), తెరటపల్లి శంకరయ్య (నందికొండవారి గూడెం), వట్టె లింగమ్మ (వెనిగండ్ల), చేకూరి సూర్యనారాయణ (శాఖాపురం), ముత్యాల రాంబాబు (మర్లగడ్డ) ఎన్నికయ్యారు.
పెద్దవూర మండలంలో
సంధ్య (బట్టుగూడెం), హేమ్లా (కుంకుడు చెట్టు తండా), బాబు (నిమ్యా నాయక్ తండా), సరోజ (పాల్తి తండా), శ్రీను (జయారామ్ తండా), బాబీ (కోమటికుంట తండా), వినోద్ (నాయనోనికుంట తండా), ప్రమీల (పొట్ట వాని తండా), రవి నాయక్ (చింతపల్లి), గీతా (గేమ్యా నాయక్ తండా), శ్రావణి (బసిరెడ్డిపల్లి), ఏడుకొండలు (గార్నికుంట), రమణమ్మ (పెద్దగూడెం), లక్షమ్మ (లింగంపల్లి), వెంకటయ్య (పెద్దవూర), అంజిరెడ్డి (చలకుర్తి), ప్రమీల (పులిచెర్ల), ముత్యాలు (తుంగతుర్తి), లక్ష్మణ్ (ఉట్లపల్లి), స్వాతి (వెలమగూడెం), పద్మ (సిరసనగండ్ల), సునీత (తెప్పలమడుగు), రాంబాబు (కొత్తలూరు), లక్ష్మీ (పిన్నవూర), సంతోష్ రావు (పోతునూరు), లక్ష్మణ్ (పుల్య తండా), రమేష్ (సంగరం) ఎన్నికయ్యారు.
తిరుమలగిరి సాగర్ మండలంలో
పగడాల పున్నమ్మ (తిరుమలగిరి), ఆంగోత్ గోపాల్ నాయక్ (రంగుండ్ల), రావులపాటి రాజు (ఎల్లాపురం), కంభంపాటి శ్రీనివాస్ (సిల్కాపురం), వంగూరి సురేష్ (బోయగూడెం), నాంపల్లి లక్ష్మి (అల్వాల), బాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నేతాపురం), రామావత్ సోని (గట్టుమీద), జటావత్ లైలా (బట్టువెంకన్నభావి తండా), గోగు బాలయ్య (తెట్టకుంట), కుర్ర సక్రి (ఎల్లాపురం తండా), జంగాల సాలమ్మ (కొంపల్లి), రమావత్ సరోజ (సుంకిశాల తండా), రమావత్ సీను నాయక్ (నాగార్జున పేట తండా), రమావత్ చిన్న (ఎర్ర చెరువు తండా), ఉల్లకొండ పెద వెంకటయ్య (రాజవరం), మేరావత్ కమిలి (చింతలపాలెం), వడ్తే విజయ (శ్రీరాంపల్లి), మెగావత్ మున్ని (తూటిపేట తండా), వట్టాల శ్రీను (నెల్లికల్లు), జటావత్ దస్రూ (చెంచువాని తండా), ధనావత్ దూప్సింగ్ (ధన్సింగ్ తండా) ఎన్నికయ్యారు.
త్రిపురారం మండలంలో
బైరం లక్ష్మి (త్రిపురారం), వేగుళ్ల శ్రీలత (సత్యనారాయణపురం), వట్టి కోట మధు (నీలాయి గూడెం), కందుల వెంకటేశ్వర్లు (అంజనపల్లి), సఫియా బేగం (రాగడప), పానుగోతు కృష్ణానాయక్ (కాపువారి గూడెం), పానుగోతు మంగ (లచ్చతండా), మూడవత్ సునీత (పలుకు తండా), దానవత్ బిచ్చు (డొంక తండా), దానవత్ శ్రీదేవి (అప్పలమ్మ గూడెం), రాయనబోయిన పుల్లయ్య (బొర్రాయపాలెం), దానవత్ రమేష్ (రాజేంద్రనగర్), దానవత్ వెంకటేశ్వర్లు (మాటూరు), బొలిశెట్టి రమేష్ (చెన్నై పాలెం), ఉబ్బపల్లి సతీష్ (బిజికల్), కలగాని అరుణ (బాబు సాయి పేట), అంబటి రాము (పెద్దదేవులపల్లి), వెంకటేశ్వర్లు (గుండెబోయిన), కొండ రమాదేవి (కంపసాగర్), మేకల వెంకన్న (దుగ్గేపల్లి), చిత్రం శివమ్మ (జి.అన్నారం), పాపకంటి సుష్మా (కామారెడ్డి గూడెం), ధూపాటి సైదమ్మ (కొణతాల పల్లి), పనస స్వప్న (కంపల పల్లి), మందాడి రమణారెడ్డి (బృందావనపురం) ఎన్నికయ్యారు.
మాడ్గులపల్లి మండలంలో
ఉమా రాణి (సీత్య తండా), అనిత (ఇసుక బావి గూడెం), కావ్య (గండ్రవాణి గూడెం), ప్రసన్న (కుక్కడం), పార్వతమ్మ (తోపుచర్ల), కృపాకర్ (గారకొండ పాలెం), శిరీష (నారాయణపూర్), సరిత (కేశవాపూర్), నగేష్ (గోపాలపురం), నాగరాజు (కన్నెకల్), సైదిరెడ్డి (చెరువుపల్లి), జానయ్య (దాచారం), పద్మ (కొత్తగూడెం), సైదిరెడ్డి (పూసలపాడు), రేణుక (అభంగాపురం), రేణుక (ఆగ మోత్కూర్), జలంధర్ (భీమనపల్లి), కల్పన (బొమ్మకల్), నాగమణి (చిరుమర్తి), మరయ్య (గుర్రప్పగూడెం), సునీత (కల్వల పాలెం), అంజయ్య (పాముల పహాడ్), లలిత (పోరెడ్డి గూడెం), నాగిరెడ్డి (మాచనపల్లి)
ఎన్నికయ్యారు.
