తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. హనుమకొండ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మసాగర్ మండలం :
ధర్మసాగర్ గ్రామం (మాచర్ల జ్యోతి), ముప్పారం(గుంటిపల్లి రేణుక), దేవునూరు(హింగె రవి), ఎలుకుర్తి(నరిశెట్టి సుధాకర్), జానకీపూర్(భీంరెడ్డి జగన్మోహన్ రెడ్డి), కాశగూడెం(సయ్యద్ సత్తార్), నారాయణగిరి(పుట్ట రేణుక), పెద్దపెండ్యాల(తోట నాగరాజు), రాపాకపల్లి (కందుకూరి జయేందర్), సోమదేవరపల్లి (నాగుర్ల కృష్ణమూర్తి), తాటికాయల (నలువాల సోమక్క), ధర్మాపురం(బొమ్మినేని రమాదేవి), సాయిపేట(ఏడెల్లి లక్ష్మి), మల్లక్ పల్లి(గిన్నారపు లత), క్యాతంపల్లి (గంగారపు ప్రమీల), కరుణాపురం(గుర్రపు లీనా ప్రవీణ్), రాయిగూడెం(కలకొల్ల మహేశ్) గెలుపొందారు.
హసన్ పర్తి మండలం :
అనంతసాగర్ గ్రామం (రామంచ వెన్నెల), అర్వపల్లి(అంబాల ప్రభాకర్), బైరాన్ పల్లి(కాల్లబోయిన సురేందర్), గంటూరుపల్లి(చల్లా రాకేశ్ రెడ్డి), హెచ్ సీఎన్ తండా(నూనావత్ దేవేందర్), జయగిరి(తాళ్లపల్లి వెంకటేశ్ గౌడ్), కొత్తపల్లి(దండ్రి సాంబయ్య), నాగారం(సందరాజు లావణ్య), సీతానాగారం(కూకట్ల సునీత),సిద్ధాపూర్(బొక్క హరీశ్), పెంబర్తి(తాళ్లపల్లి కుమారస్వామి), మడిపల్లి(బుర్ర రంజిత్), సీతంపేట(మేక రమ్య), మల్లారెడ్డిపల్లి(గాజు కృష్ణవేణి), సూదనపల్లి(ఆకారపు లచ్చమ్మ) గెలుపొందారు.
ఐనవోలు మండలం:
లింగమారిగూడెం గ్రామం (దామెర యాకయ్య), ముల్కలగూడెం(దోమల రాధిక), నర్సింహులగూడెం(పోలపెల్లి శివశంకర్ రెడ్డి), ఒంటిమామిడిపల్లి (ఆడెపు స్రవంతి), పెరుమాండ్లగూడెం (దూపల్లి రాకేశ్), పున్నేలు(షేక్ ఉస్మాన్ అలీ), రాంనగర్(ఆకులపల్లి స్వాతి), రెడ్డిపాలెం(తనుగుండ్ల స్లీవమ్మ), ఉడుతగూడెం(జన్నపురెడ్డి దేవిక), కక్కిరాలపల్లి (బర్ల వాణి), కొండపర్తి(కంజర్ల అశోక్ రావు), ఐనవోలు(గడ్డం రఘువంశీ), పంతిని(అరిసెనపల్లి శ్రీరామ్ భూపాల్ రావు), నందనం(జిట్టబోయిన రాజు), గర్మిళ్లపల్లి (గబ్బెట రోజా), వనమాల కనపర్తి(రేపాక ఎల్లస్వామి), వెంకటాపూర్(గుండేటి ఏలియా) గెలుపొందారు.
పరకాల మండలం:
అలియాబాద్ గ్రామం (శాతరాశి సనత్ కుమార్), హైబోత్ పల్లి(కాసగాని సంపత్), కామారెడ్డిపల్లి (చిర్ర అనిత), మల్లక్ పేట(దొమ్మటి కవిత), పైడిపల్లి(బొచ్చు రమేశ్), వెల్లంపల్లి (మచ్చ మహేందర్), వెంకటాపూర్ (దుగ్యాల రాజేశ్వర్ రావు), పోచారం (పెంతల మధుకర్), లక్ష్మీపూర్(పల్లెబోయిన గీతారాణి), నాగారం (ఏరుకొండ రమాదేవి) గెలుపొందారు.
వేలేరు మండలం :
చింతలతండా గ్రామం (మాలోతు రాజు), బండతండా (మాలోతు అరుణ), గొల్లకిష్టంపల్లి (బత్తుల శ్రీనివాస్), గుండ్లసాగర్ (టేకుల మానస), కమ్మరిపేట (జోడుముంతల కిరణ్), లోక్యా తండా(మురావత్ సాంబయ్య), మద్దెలగూడెం(హన్మకొండ మనోజ్), మల్లికుదుర్ల (జక్కుల మౌనిక), పీచర(మరిజే అనిత), శాలపల్లి(కూరపాటి అశోక్), సోడాశపల్లి(వెన్నం రమాదేవి) గెలుపొందారు.
