తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : భూపాలపల్లి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : భూపాలపల్లి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే..

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది.  భూపాలపల్లి జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

పలిమెల మండలం  

పలిమెల గ్రామం ( జవ్వాజి పుష్పలత), దమ్మూరు (రాయినేని రాజబాపు), మోదేడు (మేకల స్వరూప), ముకునూరు (గడ్డం అనూష), పంకెన(పాగె వైకుంఠం),నీలంపల్లి (పీర్ల రుకునా), లెంకలగడ్డ (కోల్కర్ మంజుల), సర్వాయి పేట (లంగారి రాజు) గెలుపొందారు. 

టేకుమట్ల మండలం 

టేకుమట్ల గ్రామం (మట్ల శ్రీనివాస్), రామకృష్ణాపూర్(టి) (గునీగంటి రజని), అంకుషాపూర్ (కారుపాకల సునీత), సోమన్ పల్లి (రామ ఉమ), సుబ్బక్కపల్లి (బొడ్డు రాజేందర్), ఆసిరెడ్డిపల్లి( జక్కుల కుమార్), పంగిడిపల్లి( గంధం సారయ్య), వెలిశాల (బొడ్డు తిరుపతి), రామకృష్ణాపూర్ (వి) (నాంపల్లి వీరేశం), ద్వారకపేట (చలకాని కళావతి), బూర్ణపల్లి (నేరెళ్ల రామకృష్ణగౌడ్), వెంకట్రావుపల్లి (బి) (పెరుమాండ్ల చంద్రకళ), గర్మిళ్లపల్లి (పచ్చిక దిలీప్ రెడ్డి), కలికోటపల్లి (పిట్టల భాగ్యలక్ష్మి), రాఘవపూర్ (అంబాల కిరణ్), రాఘవరెడ్డి పేట (వంగ మమత),పెద్దంపల్లి (వ్యాసన వేణి శ్రీలేఖ), మందలోరిపల్లి (మారం రచన), దుబ్యాల (సంగి అంజలి), వెల్లంపల్లి( కూర వెంకటరాజిరెడ్డి), గుమ్మడివెల్లి (నల్ల వెంకటరమణారెడ్డి), కుందనపల్లి (పొన్నం సాంబయ్య), బండపల్లి (మేకల లత), ఏంపేడు (ఈసంపల్లి హారిక), ఆరేపల్లి (కుర్రే మల్లయ్య) గెలుపొందారు. 

చిట్యాల మండలం 

గుంటూరుపల్లి గ్రామం ( గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు), చింతకుంట రామయ్యపల్లి (మటికే సుజాత), రామచంద్రపురం (గాజే హేమలత), లక్ష్మీపూర్ తండా (బానోతు స్వప్న), దూద్​పల్లి (తరాల ప్రమీల), వరికోల్ పల్లి (పాశం పుష్పలత), అందుకుతండా (కాసం మాధవి), వెంచరామి (కాసు రమ), గిద్దెముత్తారం (బుర్ర చంద్రకళ), కాల్వపల్లి (పులి అంజిరెడ్డి), కొత్తపేట (ఉమ్మనబోయిన పద్మ), ముచినిపర్తి (ఇంగిలి రాజేందర్), ఏలేటి రామయ్యపల్లి (కొడారి అశోక్), బావుసింగ్ పల్లి (ఎర్రబెల్లి రాజేశ్వరరావు), పాశిగడ్డతండా (లావుడ్య రవీంద్రనాయక్), చైన్ పాక (మాంతరామ్ మనోహర్), గోపాలపూర్ (గొర్రె శశి కుమార్), చల్లగరిగ (సిరిపెల్లి జంపయ్య), జూకల్ (ఎలగొండ సంధ్యారాణి), తిరుమలాపూర్( జన్ని సురేశ్), జడలుపేట (కర్రు లక్ష్మి), నైన్ పాక (నక్క భాస్కర్​) గెలుపొందారు. 

భూపాలపల్లి మండలం 

ఆముదాలపల్లి గ్రామం (ఇచ్చంతల విష్ణువర్ధన్​), ఆజంనగర్​(సోమిశెట్టి మోహన్​), దీక్షకుంట (పుల్ల అరుణ), దూదేకులపల్లి (మీసాల రవి), గొల్లబుద్ధారం (సుంకర కిరణ్​), గొర్లవేడుతండా (నంగావత్ రాజ్​కుమార్), గొర్లవేడు (మందల లావణ్య), గుడాడుపల్లి (దారూరి శారద), గుర్రంపేల (కోరూరి రమేశ్), కమాలపూర్​(సభావత్ వెంకట్రామ్), కొంపెల్లి (సదాల శ్రీకాంత్), కొత్తపల్లిఎస్​ఎం (తిరుపతిగౌడ్​), లంబాడి తండా (బీ) (అజ్మీరా జైపాల్​), లంబాడితండా (పీ) (పోరిక అమృతనాయక్​), మోరంచపల్లి (నరేండ్ల తిరుపతిరెడ్డి), నాగారం (అంబాల దుర్గమ్మ), నందిగామ (తైనేని శాంతమ్మ), నేరేడుపల్లి (శ్రీపతి తిరుపతి), పంబాపూర్​(వాసంపల్లి భవాని), పెద్దాపూర్​(మూల స్రవంతి), రాంపూర్​(పల్లెని జీవన్​), సుబ్బక్కపల్లి (గాజుల రమాదేవి), వజినపల్లి (బనాల రమేశ్), శ్యామ్​నగర్​(ఓరంగంటి రజిత), బావుసింగ్ పల్లి (పొనగంటి ముత్తక్క) గెలుపొందారు.