తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. సూర్యాపేట జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతగిరి మండలంలో :
నకిరికంటి వీరభద్రమ్మ (అనంతగిరి), కంటు లాజర్ (ఖానాపురం), అజ్మీరా శ్రీవిద్య (అజ్మీర తండా), బోల్లి కొండ జయరాజు (వెంకట్రాంపురం), బానోతు వేణు నాయక్ (కొత్త గోల్ తండా), మట్టపల్లి నరేష్ (పాలవరం), భూపాల్ రెడ్డి (చనుపల్లి), కత్రం జ్ఞానేంద్ర రెడ్డి (కిష్టాపురం), బానోతు శీను నాయక్ (బొజ్జ గూడెం తండా), లింగా (మొగలాయి కోట), ఉమా (శాంతినగర్), కలకొండ లచ్చయ్య (గొండ్రియాల), నరేష్ (పాలారం తండా), గోపతి లలితమ్మ (అమీనాబాద్), శైలజ (వసంతపురం), నందిగామ శ్రీనివాస్ (వాయిల సింగారం), బాలసుబ్రమణ్యం (పాత గోల్ తండా), మాదాసు జ్యోతి (త్రిపురారం) ఎన్నికయ్యారు.
చిలుకూరు మండలంలో
పులగం శైలజ (సీతారాంపురం), మండవ వెంకటేశ్వర్లు (నారాయణపురం–పాలే అన్నారం), మాతంగి నాగేశ్వరరావు (చేన్నారి గూడెం), దాసరి పద్మ (కొండాపురం), బాదే లింగయ్య (పోలేని గూడెం), పాయలి నాగరాజు (రామచంద్రనగర్), వీరబాబు (మాధవ గూడెం), మాలోతు విజయలక్ష్మి (కొమ్ము బండ తండా), బిక్షం (ఆచార్యుల గూడెం), గూగులోతు లలిత (జెర్రిపోతుల గూడెం), బానోతు అనూష (జానకి నగర్ తండా), బానోత్ కృష్ణ (శీతల తండా), లావూరి రమాదేవి (దూదియా తండా) ఎన్నికయ్యారు.
కోదాడ మండలంలో
నాగయ్య (గుడిబండ), లిక్కి గురవమ్మ (తొగరాయి), కాసాని సంధ్య (కూచిపూడి), పోలంపల్లి కుటుంబరావు (రెడ్ల కుంట), దొంతగాని అప్పారావు (కాపుగల్లు), అల్సకాని భవాని (నల్ల బండ గూడెం), కొత్త గురవయ్య (చిమిర్యాల), పాలకి సురేష్ (దొరకుంట), ధరావత్ బాబ్జి (మంగళ్ తండా), బానోతు ఝాన్సీ (బిఖ్యా తండా), గంగిరెడ్డి తులసమ్మ (రామలక్ష్మీపురం), బాదావత్ హాజీ నాయక్ (కూచిపూడి తండా), బలుగురి స్నేహ (గణపవరం), పోతురాజు సత్యనారాయణ (అల్వాలపురం), గువ్వల శిరీష (అడ్లూరు కాలనీ), రావుల భవాని (ఎర్రవరం) ఎన్నికయ్యారు.
మోతే మండలంలో
ప్రసాద్ (అప్పన్నగూడెం), భారతి (గోల్ తండా), మాల్సురు (బళ్ళు తండా), స్వామి (బిక్యా తండా), ఉప్పయ్య (రావికుంట తండా), విజయలక్ష్మీ (కరక్కాయల గూడెం), బిక్కు (గోఫ తండా), శేషిరెడ్డి (కొత్తగూడెం), లింగయ్య (రాఘవపురం ఎక్స్ రోడ్), కవిత (బుర్కాచర్ల), అండాలు (లాల్ తండా), నాగమణి (మామిల్లగూడెం), గోవర్దన్ (నేరేడు వాయి), మంజుల (రాఘవపురం), లింగయ్య (రావిపహాడ్), ధనమ్మ (తుమ్మ గూడెం), వెంకటేశ్వర్లు (ఉర్లుగొండ), చంద్రకళ (విబులాపురం), సుప్రజా (అన్సారీ గూడెం), శ్రీరాములు (హుస్సేనాబాద్), మాల్సర్ (కూడలి), అనురాధ (మోతే), శ్రావణ్ (నామవరం), సత్తెమ్మ (రాంపురం తండా), నగేష్ (సర్వారం), వెంకటేశ్ (సిరికొండ), వి. అరుణ (తుమ్మలపల్లి) ఎన్నికయ్యారు.
మునగాల మండలంలో
పులమ్మ (ఈదుల వాగు తండా), వీరయ్య (సీతానగరం), సత్యనారాయణ (నరసింహపురం), లావణ్య (కోదండరాంపురం), లలిత (కృష్ణానగర్), సుందరయ్య (నేలమర్రి), సత్యనారాయణ (రేపాల), వసుందర (ఆకుపాముల), గురువయ్య (బరకత్ గూడెం), ఇందిరా (నరసింహుల గూడెం), పిచ్చయ్య (విజయ రాఘవపురం), యమునా (జగన్నాధపురం), రాములమ్మ (ముకుందాపురం), వెంకటేశ్వర్లు (నారాయణ గూడెం), వెంకటాద్రి (కలకోవా), సురేందర్ రెడ్డి (మాధవరం), వెంకటేశ్వర్లు (వెంకట్రాంపురం), రాంబాయమ్మ (తాడువాయి), మట్టయ్య (గణపవరం), రాములమ్మ (తిమ్మారెడ్డి గూడెం), శ్రీను (కొక్కిరేణి) ఎన్నికయ్యారు.
నడిగూడెం మండలంలో
ఉమా (కాగిత రామచంద్రపురం), పార్వతమ్మ (కరివిరాల), రాజేష్ (చెన్నకేశవపురం), సరిత (బృందావనపురం), సోమయ్య (వేణుగోపాలపురం), రామారావు (సిరిపురం), పుష్పవతి (నారాయణపురం), సరిత (వల్లపురం), రమ్య (చాకిరాల), రుక్మిణీ (శ్రీరంగాపురం), శ్రీనివాస్ (నడిగూడెం), వెంకటరెడ్డి (రామాపురం), నరసింహారావు (ఎక్లాస్కాన్ పేట), సరోజినీ (తెల్లబెల్లి), నాగేశ్వరరావు (రత్నవరం), వరలక్ష్మి (ఎక్లాస్కాన్ పేట తండా) ఎన్నికయ్యారు.
పెన్ పహాడ్ మండలంలో
బానోత్ చందూలాల్ (చిన్న సీతారం తండా), భూక్య జామ (జల్మాలకుంట), గూగులోతు లచ్చిరాం (గూడెపుకుంట తండా), దొంగరి దివ్య (ధర్మాపురం), ధరావత్ కవిత (న్యూ బంజారాహిల్స్ తండా), భూక్య రాజు (మెగ్య తండా), సంకరమద్ది నిరంజన్ రెడ్డి (నాగులపాడు), బానోత్ సరిత (చిన్న గారెకుంట తండా), ఇటికాల శ్రీనివాస్ (మాచారం), సుందరి రామారావు (అన్నారం బ్రిడ్జి), జేతూ నాయక్ (దుబ్బ తండా), పందుల వెంకటేశ్వర్లు (తంగెళ్ల గూడెం), నాథాల నాగరాణి (నారాయణ గూడెం), వేల్పుల మౌనిక (మహ్మదాపురం), భూక్య లింగమ్మ (మోర్సకుంట తండా), ఒగ్గు రవి (పెన్ పహాడ్), తోగరు విజయలక్ష్మి (రంగయ్య గూడెం), మేకపోతుల చిన్న లింగయ్య (పొట్లపాడు), ముతినేని శ్రీనివాస్ (అన్నారం ఎన్), నన్నెపంగ కమలమ్మ (దూపాడు), ఓగు కిరణ్ (సింగారెడ్డి పాలెం), వలపట్ల సైదమ్మ (దోసపాడు), వరికల్లు పద్మ (చీదెళ్ల), నాతాల వెంకటరెడ్డి (గాజుల మల్కాపురం), పొనుగోటి నరేందర్ (చెట్లముకుందాపురం), అనుములపూరి నాగయ్య (ఆనాజీపురం) ఎన్నికయ్యారు.
చివ్వెంల మండలంలో
కృష్ణ (మొగ్గాయిగూడెం), కుమారి (సూర్య నాయక్ తండా), అంజయ్య (అక్కలదేవి గూడెం), ప్రవళిక (ఎంజీ నగర్ తండా), బిక్కి (సేవలాల్ తండా), సుశీల (పులి తండా), వెంకన్న (జయరాం గుడి తండా), సైదా (బాధ్యతండ), సునీత (మోదీన్ పురం), రామకృష్ణ (ఉండ్రుగొండ), ఉదయశ్రీ (బండమీద చందుపట్ల), కళ్యాణి (చివ్వెంల), జ్యోతి (గాయం వారి గూడెం), కిషన్ (లక్ష్మీనాయక్ తండా), కనకమ్మ (పాచ్యనాయక్ తండా), భద్రమ్మ (పాండ్యా నాయక్ తండా), జనాయ్య (తిమ్మాపురం), కె. నాగయ్య (తిరుమలగిరి–జి), వీరేష్ (వల్లభాపురం), నాగులు (వాల్యా తండా), సైడయ్య (గుంజలూరు), సుశీల (మున్యా నాయక్ తండా), భీమా నాయక్ (రోడ్ల బండ తండా), లలిత (తుల్జారావుపేట), ఈదయ్య (వట్టి ఖమ్మం పహాడ్), వినోద్ కుమార్ (గుర్రం తండా) ఎన్నికయ్యారు.
