తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. ఖమ్మం జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముదిగొండ మండలం...
ముదిగొండ(కట్టకూరు ఉపేందర్), మేడేపల్లి (చెరుకుపల్లి జగన్నాధం), వెంకటాపురం (కందుల బాలచందర్), గోకినేపల్లి (పెరుమళ్ళపల్లి శ్రీను), కట్టకూరు (తోట వెంకటేశ్వర్లు.) మాధాపురం (ఉప్పునూరి నాగమణి), యడవల్లి (ఎరకల భారతమ్మ), యడవల్లి లక్ష్మీపురం (చెరుకుపల్లి స్వాతి), సువర్ణాపురం (పసుపులేటి నాసరయ్య), న్యూలక్ష్మిపురం (ఎండీ సలీమా), ఖానాపురం (పోకల లక్ష్మి), పండ్రేగుపల్లి (పాము స్వర్ణలత), చిరుమర్రి (సామినేని రాంబాబు), పమ్మి (వడ్డె మాధవరావు), మల్లన్నపాలెం (కోలేటి వెంకటేశ్వర్లు), అమ్మపేట (పోకపోతుల భద్రమ్మ), వనంవారికృష్ణాపురం (పండ్రకొల మేరీ), ముత్తారం (లంజపల్లి మమత), వల్లాపురం (బాజా కవిత), కమలాపురం (పందిరి అంజయ్య), గంధసిరి (మల్లెల రామారావు), బాణాపురం (తేజావత్ సంధ్యనాయక్), మల్లారం (కోలేటి పావని), పెద్దమండవ (లంకెల కొట్టిరెడ్డి), వల్లభి (బిచ్చాల బిక్షం, ఏకగ్రీవం)
ఖమ్మం రూరల్ మండలం...
కామంచికల్లు (బొప్పి ప్రభాకర్), దారేడు (బత్తుల వెంకటేశ్వర్లు), పడమటితండా (బోడా భీమ), పోలేపల్లి (బత్తిని మహేష్), గోళ్లపాడు (గుండు శ్రావణి), పల్లెగూడెం (చుండూరి సృజన), తీర్థాల (భూక్య శైలజ), మంగళగూడెం (మేకల సత్యనారాయణ), పొలిశెట్టిగూడెం (కళ్లెం జాన్ రెడ్డి), గూడూరుపాడు (పుచ్చకాయల శ్రీదేవి) , కస్నాతండా (బానోత్ పాప), తనగంపాడు (జర్పుల అశ్విని), ఎం. వెంకటాయపాలెం ( వేగినాటి విజయ్ కుమార్), కాచిరాజుగూడెం (మాలోత్ హరి ), ఆరెంపుల ( బండి సతీష్), కొండాపురం (దాసరి పద్మ), ఆరెకోడు (ఆరెంపుల రమాదేవి), ఆరెకోడు తండా (గుగులోత్ మంగమ్మ), చింతపల్లి (ఆరెంపుల మరియమ్మ), తల్లంపాడు ( కుమ్మరి అంబేద్కర్), పొన్నెకల్లు (కోటి శ్రీను), దారేడు (బత్తుల వెంకటేశ్వర్లు, ఏకగ్రీవం), పల్లెగూడెం (చుండూరి సృజన, ఏకగ్రీవం)
కామేపల్లి మండలం...
కొమ్మినేపల్లి (ధరావత్ అనురాధ), పొన్నెకల్ (గుగులోత్ భూమిక), రుక్కి తండా ( గుగులోత్ రమాదేవి), కొత్త లింగాల (ఇట్టా శ్రీను), నెమలిపురి (భూక్యా బలరాం), జాస్తి పల్లి (ధరావత్ నాగమణి), గోవింద్రాల (బానోత్ కమల), కామేపల్లి (అజ్మీరా బుల్లి), రామకృష్ణాపురం (అజ్మీరా ద్వాలి), తాళ్ల గూడెం (లకావత్ సునీత), పింజరమడుగు (గుగులోత్ భాషా), ముచ్చర్ల (జాటోత్ లూసి), మద్దులపల్లి (పడిగ నాగమణి), బాసిత్ నగర్ (ధరావత్ సాజీ), సాతాని గూడెం (రెడ్యా), బర్లగూడెం (మాలోత్ కిషన్), టేకుల తండా (జర్పుల రెడ్డి), గరిడేపల్లి (దారావత్ కంసలి), జోగుగూడేం (భూక్యా సైదమ్మ, ఏకగ్రీవం), ఊట్కూర్(ఈసం హనుమంతరావు, ఏకగ్రీవం), పాత లింగాల (కిన్నెర సుజాత, ఏకగ్రీవం), లాల్యా తండా (మాలోత్ సౌజన్య, ఏకగ్రీవం), కెప్టెన్ బంజర (అరెం అచ్చమ్మ, ఏకగ్రీవం), జగన్నాథపురం తండా (బానోత్ దీను, ఏకగ్రీవం).
కూసుమంచి మండలం ..
అగ్రహారం (మల్లెల స్వాతి), భగత్వీడు తండా (భూక్యా వసంతలక్ష్మీ), బోడియాతండా (బోడ వీరు), చేగొమ్మ (బత్తుల వీరస్వామి), చౌటపల్లి (మొక్క రామకృష్ణ), ధర్మతండా (జర్పుల కిరణ్మయి), ఈశ్వరమాధారం (కొలిశెట్టి శ్రీనివాస్), గైగొళ్లపల్లి (బదావత్ అనూష), గంగబండ తండా (వడ్త్య రాజమ్మ), గట్టుసింగారం (మేడేపల్లి విజయ), గోరీలపాడుతండా (బానోత్ సరస్వతి), గురవాయిగూడెం (బానోత్ భిక్షం), జక్కేపల్లి (నలబోలు చంద్రారెడ్డి), జక్కేపల్లి ఎస్సీ కాలనీ (తంగెళ్లలక్ష్మయ్య), జీళ్ళచెరువు (ఐతగాని వెంకటరమణ), జుజుల్రావుపేట (దాట్ల సలీం), కేశవాపురం (బానోత్ మమత), కిష్ట్రాపురం (కొండా సైదులు), కూసుమంచి (కొండా కృష్ణవేణి), లింగారంతండా (వడ్త్య పుష్పావతి), లోక్యాతండా (వడ్త్య వెంకటేష్), మల్లాయిగూడెం (బదావత్ నరేష్), మల్లెపల్లి (భవిత మల్లేపల్లి), మంగల్తండా (గుగులోత్ మాధవి), మునిగేపల్లి (గంగా స్రవంతి), ముత్యాలగూడెం (పెరెల్లీ అశోక్), నాయకన్గూడెం (కంచెర సైదమ్మ), నర్సింహులగూడెం (సరిత), నేలపట్ల (నూకలశోభన్ బాబు), పెరికసింగారం (కందులూరి మల్లేశ్వరరావు), పోచారం (సలవాది గురుమూర్తి), రాజుపేట (బానోత్ మహేష్), రాజుపేట బజార్ (భూక్యా శిరీష), తురకగూడెం (బుర్రా కృష్ణ), ఎర్రగడ్డతండా (జర్పుల అనసూర్య), కోక్యాతండా (హలావత్ వీరన్న , ఏకగ్రీవం), పాలేరు (బానోతు నాగేశ్వరరావు, ఏకగ్రీవం), ఆమీనా హీరామాన్ తండా (అజ్మీరా అమల, ఏకగ్రీవం), కొత్తూరు (లోడిగ నీలకంఠం, ఏకగ్రీవం), చందియాతండా (బొంగా నాయక్, ఏకగ్రీవం), లాల్ సింగ్తండా (బానోత్ సావిత్రి, ఏకగ్రీవం)
తిరుమలాయపాలెం మండలం...
అజ్మీరా తండా (నీలిమ), బచ్చోడు (మల్లికార్జున), బచోడుతండా(కుమారి), బాలాజీనగర్ తండా (భద్రు), చంద్రుతండా (బిచ్చలిబాయి), దమ్మాయిగూడెం (వినోద), ఎద్దులచెరువు (వినోద), ఏలువారిగూడెం (తులసి), గోల్ తండా (సుజాత), హస్నాబాద్ (పద్మ, ఏకగ్రీవం), హైదార్ సాయిపేట (చిమ్లా, ఏకగ్రీవం), జల్లేపల్లి (రవి), జోగులపాడు (వెంకన్న), జూపెడ (నరేందర్ రెడ్డి), కాకరవాయి (ఉపేందర్), కేశవాపురం (మహేష్), కొక్కిరేణి (ప్రసాద్), లక్ష్మీదేవిపల్లి (వెంకన్న, ఏకగ్రీవం), మేడిదపల్లి (అనిల్ రెడ్డి), మేకలతండా (లక్ష్మీ), మహ్మదాపురం (మంజూ), పైనంపల్లి (సరోజిని), పాతర్లపాడు (సుష్మా), పిండిప్రోలు (సువార్త), రఘునాధపాలెం (చంద్రయ్య), సుబ్లేడు (స్వాతి), సుద్ధవాగుతండా (రవి), తెట్టలపాడు (సర్పమ్మ), తాళ్లచెరువు (వెంకటరమణ), తిమ్మక్కపేట (సుభద్ర, ఏకగ్రీవం), తిరుమలాయపాలెం (సుజాత), ఎర్రగడ్డ (కీర్తి, ఏకగ్రీవం)
నేలకొండపల్లి మండలం ...
ఆచార్లగూడెం (కొలికపొంగు ఉప్పలమ్మ, ఏకగ్రీవం), అజయ్ తండ (సైదులు, ఏకగ్రీవం), అమ్మగూడెం (పొట్టా లక్ష్మీ ), అనాసాగారం (రాంబాబు), అప్పలనరసింహాపురం (మన్నె రాజశ్రీ), ఆరెగూడెం (వడ్డె విజయ), బైరవునిపల్లి (లక్మి), బోదులబండ (కె. నాగార్జున), బుద్దారం (సత్యం), చెన్నారం( బి.నాగమణి), చెరువుమాదారం (యల్లయ్య), గువ్వలగూడెం (రావెళ్ల జ్యోతి), కట్టు కాసారం(యం. సైదులు, ఏకగ్రీవం), కోనాయగూడెం (కోటి సైదిరెడ్డి), కొంగర (మల్లెంపూడి క్రిష్ణ కుమారి), కొరట్లగూడెం (త్రివేణి), కొత్త కొత్తూరు(యం కళావతి), మండ్రాజుపల్లి (లావూరి కోటేశ్వరరావు), మంగాపురం తండా (అశోక రాణి), ముటాపురం (ఏలూరి రామారావు), ముజ్జుగూడెం (బొడ్డు వసంత), నాచేపల్లి (మౌనిక), నేలకొండపల్లి (శీలం వెంకటలక్ష్మి), పైనంపల్లి ( కుక్కల నాగరాజు), రాజారాంపేట (రాయపూడి రామారావు) , రాజేశ్వరపురం (దండా రంగయ్య), రామచంద్రాపురం (దుడ్డెల పవన్), రాయిగూడెం(బి.వేణు), సదాశివపురం (సురేష్), శంకరగిరి తండ (ధరావత్ సరోజిని), సుర్దేపల్లి (జి.రామారావు), తిరుమలాపురం తండ (కె. ప్రవీణ్)
