హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఎంఎస్/ డీఎన్బీ (ఈఎన్టీ, ఆర్థో) పూర్తి చేసి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: ఏప్రిల్ 6.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలు వెబ్ సైట్ hal-india.co.inను సందర్శించండి.
