తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : ములుగు జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : ములుగు జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది.  ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

మల్లంపల్లి మండలం 

భూపాల్​నగర్ (పంది కుంట) నాగిడి రమణారెడ్డి, దేవనగర్​(సలువ సంతోష్), గుర్తూర్ తండా (బానోతు రాజునాయక్)​, కొడిశెలకుంట (వంచ అనిత), మహ్మద్​గౌస్​పల్లి (పసుల కార్తీక్)​, ముద్దునూరు తండా (భూక్య వనితారాజేందర్)​, రాంచంద్రాపూర్​(దొంతి స్వరూపప్రతాప్ రెడ్డి), శివతండా (ధరావత్ భాస్కర్), శ్రీనగర్​(ఆకుల మల్లేశ్) గెలుపొందారు. 

ములుగు మండలం 

అబ్బాపూర్ (తప్పెట్ల రాజేందర్), అంకన్నగూడెం (కొట్టెం రాజు), బంజరుపల్లి (కంచం రఘు), బరిగలానిపల్లి (వీరవేని రాజేందర్), దేవగిరిపట్నం (ఇస్లావత్​ పూలమ్మ), ఇంచర్ల ముస్నిపల్లి (కుమార్​గౌడ్)​, జగ్గన్నపేట (అర్రెం వెంకన్న), జాకారం (దాసరి సమతారమేశ్)​, జంగాలపల్లి (ముడుతనపల్లి మోహన్), కన్నాయిగూడెం (అజ్మీర శారద), కాశిందేవిపేట (వాంకుడోతు నిరోష అమర్ సింగ్),​ కొత్తూరు (గట్టి సుదర్శన్), మదనపల్లి (నేత కరుణసాగర్), పంచోత్కులపల్లి (గట్టి సింధూజ శ్రీకాంత్), పత్తిపల్లి (ధరావత్ సరిత సారయ్య), పెగడపల్లి (గొల్ల కుమార్), పొట్లాపూర్​ (కందికొండ భాగ్యలక్ష్మీరమేశ్), రాయినిగూడెం (ఈసం సునీత), సర్వాపూర్​(ఈక కుమార్) గెలుపొందారు. 

వెంకటాపూర్​ మండలం 

అడవిరంగాపూర్​(దొంతరబోయిన లక్ష్మి), బూర్గుపేట (సేద మల్లక్క సారంగం), చక్రవర్తిపల్లి (భూక్య రఘు), ఇంచించెర్వుపల్లి (ఈస్రానాయక్), జవహర్​నగర్​(బానోతు జైల్​సింగ్)​, కేశవాపూర్​(తోట భద్రయ్య), లక్ష్మీదేవిపేట (బొమ్మకంటి వంశావతి రమేశ్), లక్ష్మీపురం గుండ్ల సరితారమేశ్)​, లింగాపూర్​(రేగూరి శ్రీలత), మల్లయ్యపల్లి (జాటోతు గణేశ్), నల్లగుంట భూక్య శ్రీదేవి), నారాయణగిరిపల్లి (అన్నెబోయిన శ్రీను), నర్సాపూర్​ (రుద్రమదేవి),  నర్సింగపూర్​(మేడిపల్లి రాజేశ్వరి), పాలంపేట (చల్లగొండ రాజు), పాపయ్యపల్లి సూడి సుఖేందర్ రెడ్డి), రాజేశ్వర్​రావుపల్లి (గూడూరు ప్రశాంత్), రామాంజపూర్​ (పెండెల అశోక్), సింగరగుంటపల్లి (లెంకల ఉష), తిమ్మాపూర్​ (మామిడి పవన్)​, వెళ్తుర్లపల్లి (బొజ్జ శారద), ఎల్లారెడ్డిపల్లి (బాషబోయిన పోషాలు) విజయం సాధించారు.