నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ డివిజన్లో ఆదివారం నిర్వహించిన సెకండ్ ఫేజ్ జీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సింగిల్ నామినేషన్లతో 38 మంది సర్పంచ్ల ఎన్నిక యునానిమస్ కాగా వాటిలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఏకగ్రీవాలతో పాటు ఎన్నికల్లో గెలిచిన మొత్తం 196 మంది సర్పంచ్ల వివరాలు ఇవి.. సిరికొండ మండలంలో గ్రామాల వారిగా సర్పంచ్‌లు
పందిమడుగు
మలావత్ గోవింద్, గడ్డమీదితండా: రామ్‌సింగ్, తాటిపల్లి: షీలాబాయ్, మైలారం: సర్దన్ సదానంద, రామడుగు: బాకారం వరలక్ష్మీ, చిన్న వాల్గోట్: దాడివే గణేష్, చిమన్పల్లి: కల్లెం నర్సయ్య, పొత్నూర్: మహిపాల్, జంగిలోడి తండా: భుక్యా గంగాధర్, కొండాపూర్: మానస, సర్పల్లి తండా: చందర్‌నాయక్, న్యావనంది: మామిడికింది దీప, కుర్దులుపేట: గాండ్ల నవనీత, కొండూర్: లత, హుస్సేన్‌నగర్: జిల్లా మల్లేష్, సిరికొండ: మల్లెల సాయిచరణ్, పాకాల: ఛత్రుబాలు, పెద్ద వాల్గోట్: పిట్ల వనిత, దుప్యతండా: చందర్‌నాయక్, రావుట్ల: కొడిగెల రాజు, తూంపల్లి: జింకరాజేందర్, గడ్కోల్: సండ్ర లక్ష్మీ, ముషీర్‌నగర్: పిపావత్ లష్కర్, జగదంబ తండా: సుగుణ, యునానిమస్ సర్పంచ్‌లు, మెట్టుమర్రి: కేతావత్ తిరుపతి, సర్పంచ్ తండా: జీవన్ శోభా, గోప్యతండా: మంజుల సంతోష్, నర్సింగ్‌పల్లి: తెడ్డు సుగుణ, వర్జన్ తండా: బనావత్ బుజ్జి, గోప్యనాయక్ తండా: మలావత్ సుబ్బి
మొపాల్ మండలం
ఠాణాఖుర్దు: కూచన్‌పల్లి జలేందర్‌రెడ్డి, మొపాల్: ద్యాప రవి, కంజర్: రాకేశ్, ఒడ్డెర కాలనీ: సుమలత, ముదక్పల్లి: మంగళి నరేష్, గుడితండా: ప్రభాకర్, శ్రీరాంనగర్‌తండా: సరోజ మిఠ్యానాయక్, మంచిప్ప: తూర్పు గంగామణి, అమ్రాబాద్: లతాప్రేమ్, ఎల్లమ్మకుంట: తిరుపతి, కాల్పోల్: రవి, భైరాపూర్: శాంతాబాయి, బాడ్సి: శ్రీనివాస్‌రెడ్డి, సింగంపల్లి: అరికెల సవిత, చిన్నాపూర్: అసదిపోశెట్టి, కులాస్పూర్: లలితాబాయి, సిర్పూర్: బొడ్డుగౌతమి, న్యాల్కల్: చంద్రకళ, కస్బాగ్ తండా: సదాసింగ్, యునినానిమస్ నర్సింగ్‌పల్లి: చారుగొండ లిఖిత
నిజామాబాద్ మండలం
ముత్తకుంట: సావిత్రి, కొత్తపేట: శ్రీధర్‌గౌడ్, మల్కాపూర్ తండా: జన్నుబాయి, గాంధీనగర్: భైరాసురేష్, ఛక్రధర్నగర్: పీరూబాయి, మల్లారం: అన్నంగోపీ, ధర్మారం: ప్రసాద్, గుండారం: అంకం గంగాధర్, మల్కాపూర్ (ఏ): నీరజ, జలాల్పూర్: నవనీత, తిర్మన్‌పల్లి: కౌలాస్ మోహన్, ఆకుల కొండూర్: శారద, రాంనగర్: అంశాల స్వామి, శాస్త్రీనగర్: జ్యోతి, శ్రీనగర్:సమీరజ, యూనినామిస్ పాల్ద: మున్నూర్ ప్రభాకర్, కేశాపూర్: టేకుర్తి గంగారెడ్డి, ధర్మారంతండా: కల్పన, లింగితండా: రమేష్
