లేటెస్ట్

జై శ్రీరామ్ బస్తాల్లో రేషన్ బియ్యం 

హసన్​పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్

Read More

నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌లో నయనతార మహాశక్తి రిలీజ్..!

నయనతార లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్‌‌‌‌‌‌‌‌&rsquo

Read More

ఇరాన్‌కు బిగ్ షాక్: ఖార్గ్ ద్వీపంలో అమెరికా బాంబుల వర్షం.. 5 చమురు ట్యాంకర్లు ధ్వంసం

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. ఇరుదేశాల పరస్పర మిస్సైళ్ల దాడులతో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. గల్ఫ్ తీర ప్రాంతంలో అమ

Read More

హుమ్టాకు నిధుల కొరత.. అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్పై నిర్లక్ష్యం.. సహకరించని ప్రభుత్వ శాఖలు

పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​ మెరుగు, ఇతర ప్రాజెక్టుల కోసం ఏర్పాటు సహకరించని ప్రభుత్వ శాఖలు  ఆదాయంలో ఒక్క శాతం ఇవ్వని డిపార్ట్​మెంట్లు 

Read More

జర్నలిస్టులపై వేధింపులు ఆపాలి: టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌లో కొవ్వొత్తుల ర్యాలీ

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు: జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలంగాణ వర్క

Read More

ఫైర్ ఎన్‌‌వోసీల పేరిట మోసం చేస్తే కఠిన చర్యల : డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌ 

ఫైర్  సేఫ్టీలో రాజీపడొద్దు నకిలీ ఎన్‌‌వోసీలతో మోసపోవద్దు విద్యాసంస్థల సంఘాలతో ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్‌‌సింగ్‌&zw

Read More

తాతా మధును డిస్మిస్ చేయాలి: మాల సంఘాల ఐక్యవేదిక డిమాండ్

ట్యాంక్ బండ్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించడం సిగ్గుచేటని మాల సంఘాల ఐక్య వేదిక మండిపడింది. ఎమ్మెల్సీ తాతా మధ

Read More

శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాల పేరుతో మోసం..ఫేక్ అపాయింట్ లెటర్ ఇచ్చిన నిందితుడు

21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చే

Read More

హైదరాబాద్లో గణేష్ మండపాలు.. నిర్వాహకులకు సీపీ సజ్జనార్ కీలక సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

తెలంగాణ బియ్యం ఎగుమతులను పెంచండి..ఫిలిప్పీన్స్ అగ్రికల్చర్ సెక్రటరీతో మంత్రి ఉత్తమ్ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచాలని ఫిలిప్పీన్స్  ప్రభుత్వాన్ని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్

Read More

కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానిక లోటస్ ​హాస్పిటల్​ సమీపంలోని అండర్​గ్రౌండ్ డ్రైనేజీకి తరచ

Read More

మియాపూర్ జనప్రియ అపార్ట్‌‌మెంట్స్‌‌లో విషాద ఘటన

మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌‌మెంట్స్‌‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కంటి చూపు, వినికిడి లో

Read More

అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి ..వ్యక్తి సాధికారతకు, కుటుంబ పురోగతికి చదువే మూలం

మహబూబ్‌‌నగర్‌‌‌‌ కలెక్టర్ ఖుష్బూ గుప్తా  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్

Read More