
లేటెస్ట్
రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
సీనియర్ కార్యకర్తలకు ప్రియారిటీ లేదని మండిపాటు కార్యకర్తలే పార్టీకి బలమన్న ఎమ్మెల్యే రోహిత్ రావు
Read Moreనిజామాబాద్‌లో ఫ్లాగ్ మార్చ్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో సోమవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వన్ టౌన్ నుంచి ప్రారంభమైన కవాతు
Read Moreవేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
డిచ్ పల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందాడు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి, రైలు కిందపడి యువకుడు
Read Moreరోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. తెల్ల రే
Read Moreయూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను రీషెడ్యూల్ చేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్య
Read Moreఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
నిజామాబాద్, వెలుగు : ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే వి
Read Moreకేసీఆర్, కేటీఆర్, వినోద్ వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్ వలసపక్షులని, తాను పక్కా లోకల్ అని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నా
Read Moreఅభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్
విశాఖపట్నం: భారతదేశం తన జీడీపీ వృద్ధిని పెంచుకోవడానికి అన్ని స్థాయుల్లో కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. గీతం విశ్
Read Moreబీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి, వెలుగు: తాండూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంల
Read Moreరియల్‌మీ నుంచి బడ్జెట్ సీ65 ఫోన్
హైదరాబాద్, వెలుగు: రియల్‌మీ సీ65 పేరుతో బడ్జెట్5జీ ఫోన్‌ను రియల్&z
Read Moreమునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి
మంగపేట, వెలుగు: గోదావరి నదికి స్నానానికి వెళ్లి..మునుగుతున్న తండ్రిని కాపాడబోయి కూతురు ప్రాణాలు విడిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం ...ములుగు జిల్లా మం
Read Moreమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ధర రూ.7.49 లక్షలు
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ లేటెస్ట్ వెర్షన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసింద
Read Moreమలయశ్రీకి సాహిత్య పురస్కారం
కరీంనగర్, వెలుగు: ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మలయశ్రీకి తెలంగాణ సారస్వత పరిషత్తు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్ర
Read More