సుడి దోమ సోకిందని సన్న రకం వరి పంటకి నిప్పు

సుడి దోమ సోకిందని సన్న రకం వరి పంటకి నిప్పు

కరీంనగర్ జిల్లాలో మరో రైతు సన్న రకం వరి పంటకి నిప్పు పెట్టారు.  గంగాధర మండలం గట్టుభూత్కూరులో సుడి దోమ సోకిందనే కారణంగా సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టారు రైతు గంకిడి అనిల్ రెడ్డి. కౌలుకు తీసుకున్న నాలుగెకరాల వరి పొలానికి దోమ కాటు సోకింది. దాంతో 20 వేల రూపాయల పురుగుల మంది చల్లినా ఫలితం లేకపోవడంతో తీవ్ర వ్యధతో నిప్పు పెట్టారు రైతు అనిల్ రెడ్డి