రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ఆరాంఘర్ రైల్వే ట్రాక్ పక్కన ఇవాళ తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా పలు కంపెనీలకు చెందిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండడంతో తరచూ ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.