డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులను ఆదివారం క్యాంపస్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామిని ఉస్మానియా మెడికల్ కాలేజీ యాజమాన్య బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపింది.