వీడియో: అపార్ట్ మెంట్ లో చిరుత కలకలం

వీడియో: అపార్ట్ మెంట్ లో  చిరుత కలకలం

ముంబై గోరేగావ్ అపార్ట్ మెంట్ లో ఓ చిరుత కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున పార్కింగ్ ప్లేస్ లో చిరుతను చూసి మార్నింగ్ వాక్ వచ్చిన అపార్ట్ మెంట్ వాసులు అవాక్కయ్యారు. కొద్దిసేపు అక్కడ తిరిగి వెళ్లిపోయింది చిరుత. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.