
ములుగు జిల్లాలో ఓ కోతి పెళ్లైన కొత్త జంటను దీవించింది. మంగపేట మండలం హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి జరుగుతున్న టైంలో వచ్చిన కోతి ఒక్కసారిగా వధూవరులపై దూకింది. తలంబ్రాలు పోసుకుంటున్న టైంలో వధూవరుల నెత్తిపై చేరి ఆశీర్వదించింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు.
దేశంలో రికార్డ్:24 గంటల్లో 97,570 కేసులు..1201మరణాలు