
ఇంకో వారంలో దీపావళి. దేశమంతటా టపాసుల పండుగ సందడి మొదలయ్యింది. దీపావళి కోసం పూణేలోని ఓ స్వీట్ల వ్యాపారి లక్ష లడ్డూలను తయారు చేశాడు. వాటిని జాగ్రత్తగా ప్లేట్లలో అమర్చాడు. నోరూరించే తీపి లడ్డూలు అన్ని ఒకేచోట కనిపించడంతో ఫొటోగ్రాఫర్ ఇలా క్లిక్ అనిపించాడు.