V6 News

ఇంటర్ బోర్డు సెక్రటరీగా అభిలాష బాధ్యతల స్వీకరణ

ఇంటర్ బోర్డు సెక్రటరీగా అభిలాష బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ విద్యాశాఖ డైరెక్టర్, ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు సెక్రటరీగా అభిలాష అభినవ్ బాధ్యతలను స్వీకరించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహించిన ఆమె.. ఇటీవలే బదిలీపై ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌శాఖకు వచ్చారు. ఈ మేరకు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.