నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వేలో 3,093 యాక్ట్ అప్రెంటిస్

నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వేలో 3,093 యాక్ట్ అప్రెంటిస్

రైల్వే రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెల్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ)- నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ యూనిట్లలో 3,093 యాక్ట్ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు: మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీ మెకానిక్ తదితరాలు
సెలెక్షన్ ప్రాసెస్: మెట్రిక్యులేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తులు: ఈ డిసెంబర్​ 11 నుంచి జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rrcnr.org వెబ్​సైట్​లో సంప్రదించాలి.