
రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 20 లక్షలు
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి కంట్రోల్‌లో భాగంగా సినీనటుడు నితిన్ తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని అభినందించారు. ప్రజలందరూ
ప్రభుత్వాలకు సహకరించాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. తనవంతు సాయంగా తెలంగాణ, ఏపీ సీఎంల సహాయ నిధికి విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు.
In the wake of the coronavirus outbreak,I'd like to do my bit fr d country's safety. I wish to make a donation of ₹10 lakhs fund to @TelanganaCMO n another ₹10 lakhs to @AndhraPradeshCM fr d equipment needed to combat this epidemic. We can fight this together. #StayHomeStaySafe
— nithiin (@actor_nithiin) March 23, 2020
For More News..