Sant Tukaram: నటుడు ఆదిత్యం ఓం డైరెక్షన్‌‌లో.. కవి ‘సంత్ తుకారం’ బయోపిక్

Sant Tukaram: నటుడు ఆదిత్యం ఓం డైరెక్షన్‌‌లో.. కవి ‘సంత్ తుకారం’ బయోపిక్

హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ఆదిత్యం ఓం. ప్రస్తుతం  ‘సంత్ తుకారం’ టైటిల్‌‌తో  దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

17వ శతాబ్దపు మరాఠీ సాధువు,  కవి సంత్ తుకారం జీవితాన్ని ఇందులో చూపించబోతున్నారు. మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌‌ను పోషిస్తున్నారు. ఇందులో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, డీజే  అక్బర్ సామి కీలక పాత్రలు పోషించారు.

ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి హైలెట్ కానుంది. ఈ చిత్రం  జులై 18న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల అవుతోంది.

c