Job Notification : ఏరో నాటికల్ లో అడ్మిన్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది..!

Job Notification : ఏరో నాటికల్ లో అడ్మిన్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏరోనాటికల్ డెవలప్​మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 13. 

పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్(పీపీఏ) 09, ప్రాజెక్టు సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్(పీఎస్ఏఏ) 06, ప్రాజెక్టు అడ్మిన్ ఆఫీసర్(పీఏఓ) 04, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్(పీటీఏ) 02, ప్రాజెక్టు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(పీఎన్ టీఏ) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
లాస్ట్ డేట్: జూన్ 13. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.