గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?

 గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?

తెలంగాణలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఓ IAS గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతున్నట్లు ఆరోపించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రూ.450 కోట్లతో మల్టిప్లెక్స్ కడుతోన్న  బీహార్ కు చెందిన ఆ IAS ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు దాసోజు శ్రవణ్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరిన్ని వార్తల కోసం

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్