Airtel రూ.199 అద్భుత ప్లాన్..30 వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, 3GB డేటా

Airtel రూ.199 అద్భుత ప్లాన్..30 వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, 3GB డేటా

ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. ఒక నెల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే అలాంటి కస్టమర్లకోసం ఎయిర్ టెల్ తాజా కొత్త ప్లాన్ ను అందిస్తోంది. ఎయిర్ టెల్ భారతదేశంలోని పెద్ద టెలికం కంపెనీలలో ఒకటి. మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల అవసరా లకు అనుగుణంగా అనేక రకాల ప్లాన్ లను అందిస్తోంది. చాలా మంది కస్టమర్లు ఒక నెల ప్లాన్ ని కొనుగులో చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే ఈ ప్లాన్ రూ. 199 . 

తక్కువ ధరలో ఏదైనా రీచార్జ్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటే Airtelరూ. 199 ప్లాన్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలం అందిస్తుంది.  దీంతోపాటు వినియోగ దారులకు 300 SMS, లోక్ , STD రోమింగ్ లో అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తుంది. 

ఇక డేటా విషయానికి వస్తే.. వ్యాలిడిటీ సమయంలో కస్టమర్లకు 3GB డేటా అందించబడుతుంది. అదే సమయంలో డేటా పరిమితి దాటితే కస్టమర్ల నుంచి 50p/MP చొప్పులు వసూలు చేస్తారు. ఈ వ్యక్తం మీరు అదనపు డేటా కావాలంటే డేటా ఓచర్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ ప్రయోజనాలతో పాటు ఉచిత హెలోటూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ కూడా ఈ ప్లాన్ తో అందిస్తున్నారు.