హైదరాబాద్, వెలుగు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ కిరాణా సరుకులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ నౌ ద్వారా క్విక్ డెలివరీ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా రెండు గంటల్లో డెలివరీ పొందే అవకాశం కల్పించింది. బేబీ కేర్, పెట్ కేర్, హెల్త్, పర్సనల్ కేర్ విభాగాల్లో హగ్గీస్, పాంపర్స్ వంటి ప్రముఖ బ్రాండ్లపై రాయితీలు ఉన్నాయి.
సూపర్ వాల్యూ డేస్‌లో భాగంగా వీకెండ్స్‌లో 45 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగదారులు తాజా పండ్లు, కూరగాయలు, సీజన్ స్పెషల్స్‌ను ఆర్డర్ చేయవచ్చని అమెజాన్ తెలిపింది.
