అమెజాన్ క్రిస్మస్ ఆఫర్: 65 శాతం డిస్కౌంట్తో వాషింగ్ మిషన్ల, రిఫ్రిజిరేటర్లు

అమెజాన్ క్రిస్మస్ ఆఫర్: 65 శాతం డిస్కౌంట్తో వాషింగ్ మిషన్ల, రిఫ్రిజిరేటర్లు

అమెజాన్ ప్రత్యేక క్రిస్మస్ డీల్స్ తో అప్ గ్రేడ్ చేయబడిన గృహోపకరాలను అందిస్తోంది. టాప్ నాచ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను 65 శాతం తగ్గింపుతో కస్టమర్లకు అందిస్తోంది. టాప్ బ్రాండ్ లనుంచి అత్యాధునిక టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయబడిన మీ అవసరాలకు సరిపోయే ఖచ్చితమైన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను ఆఫర్లపై అందిస్తోంది. 

Samsung 363 L, 2స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

Samsung 363 L, ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ నిల్వలో సౌకర్యంగా ఉంటుంది. కన్వర్టబుల్ 5-ఇన్-1 టెక్నాలజీని అందిస్తుంది. డిజిటల్ కంప్రెసర్ శక్తి సామర్థ్యంతో తక్కువ శబ్ధం, దీర్ఘకాలిక పనితీరును  కనబరుస్తుంది. 
Samsung 363 L, 2స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

ఫీచర్లు: 

  • కన్వర్టబుల్ 5-ఇన్-1 టెక్నాలజీ
  • డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ 
  • ట్విన్ కూలింగ్ ప్లస్
  • ఫ్రాస్ట్ ఫ్రీ

దీని అసలు ధర రూ. 58,990, డిస్కౌంట్ ధర రూ. 37,991

2. హెయిర్ 325 L 3 స్టార్  రిఫ్రిజిరేటర్ 

325 L కెపాసిటీ, 3 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీతో హైయర్ రిఫ్రిజిరేటర్ ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, 14-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్, మన్నిక,టఫ్డ్ గ్లాస్ షెల్ఫ్ లతో వస్తుంది. 
దీని అసలు ధర రూ. 50,990 ఉండగా.. 31 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుత రూ. 34,990లు. 

ఫీచర్లు : 

ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ
14-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్
టఫ్డ్ గ్లాస్ షెల్ఫ్
ఫ్రాస్ట్ ఫ్రీ

Samsung 7 kg 5 స్టార్, వాషఇంగ్ మెషిన్ : 

అత్యుత్తమ వాష్ నాణ్యత, పూర్తి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్, 7 కిలోల సామర్థ్యంతో 3-4 మంది కుటుంబ సభ్యులకు సరిపోతుంది. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ సామర్థ్యం, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ మన్నిక, క్విక్ వాష్ ఎకో టబ్ క్లీన్ తో సహా 9 వాష్ ప్రోగ్రామ్ లను అందిస్తుంది. మెషీన్ సొగసైన లావెండర్ గ్రే తో రోటీన్ కు కొత్తదనాన్ని జోడించి అందుబాటులోకి వచ్చింది. 
దీని అసలు ధర రూ. 22,500 ఉండగా.. తగ్గింపు ధర రూ. 17,990

ఫీచర్లు 

  • ఎకో బబుల్ టెక్నాలజీ
  • డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ 
  • 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ 
  • 9 వాష్ ప్రోగ్రామ్ లు 
  • సాఫ్ట్ క్లోజింగ్ డోర్