అమెజాన్ ఆఫర్: 24 వేల స్మార్ట్ టీవీ కేవలం 11వేలకే..

అమెజాన్ ఆఫర్: 24 వేల స్మార్ట్ టీవీ కేవలం 11వేలకే..

ఎకనామికల్ బడ్జెట్ లో స్మార్ట్ టీవీ కొనుక్కోవాలనకునేవారికి గుడ్ న్యూస్.. 24 వేల స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకు అందిస్తోంది అమెజాన్. 32 అంగుళాల Redme స్మార్ట్ టీవీని 56 శాతం డిస్కౌంట్ తో తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికోసం అందిస్తోంది.

Redme F Series Hd Ready Smart LED Fire Tv L32R8-FVIN Black ను No Cost EMI, ఒక సంవత్సరం గ్యారంటీ, LED డిస్ ప్లే, అన్ని బ్యాంకుల ఆఫర్లతో మరింత డిస్కౌంట్ ఇస్తోంది. Netflix, యాప్ స్టోర్ లో 12వేలకు పైగా యాప్స్, Prime Video, Desney+Hot star సపోర్ట్ ఇస్తుంది.

గేమింగ్ కన్సోల్స్, డీవీడీ, బ్లూ రే ప్లేయర్స్, 2USB పోర్ట్ హార్డ్ డ్రైవ్, ఇతర డివైజ్ లు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.0, ఇంటర్నెట్, 3.5 ఎంఎం ఇయర్ ఫోన్స్ జాక్ ఉంటుంది.

Redme 80cm(32 inches) F Series Hd Ready Smart LED Fire Tv L32R8-FVIN Black :

  • HD Ready(1366x768) రెజల్యూషన్
  • రీఫ్రెస్ రేట్ 60Hertz, 178 వైడ్ వ్యూవింగ్ యాంగిల్
  • కనెక్టివిటీ: డ్యుయల్ బాండ్ వైఫై(2.4 GHz/5GHZ), 2HDMI ports to connect set top box
  • సౌండ్: 20 వాట్స్ ఔట్ పుట్, దాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్, DTS HD
  • స్మార్ట్ టీవీ ఫీచర్లు: ఫైర్ టీవీ బుల్ట్ ఇన్. Prime Video, Netflix, Disney+Hotstatr, Youtube
  • 12వేలకు పైగా యాప్స్ తో యాప్ స్టోర్, అలెక్సా తో వాయిస్ రిమోర్ట్
  • DTH Set top Box , 1 GB RAM, 8GB Internal Storage.  
  • డిస్ ప్లే: మెటల్ బెజెల్ లెస్ స్క్రీన్, ViVid పిక్చర్స్ ఇంజిన్