
సోమవారం హైదరాబాద్లో అంబేద్కర్ మనుమడు, భీమ్ రావు అంబేద్కర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భీమ్ రావు యశ్వంత్ అంబేద్కర్, ఆర్ పీ ఐ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్.. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చర్చించారు.