హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్ పేట్, పటేల్ నగర్, గోల్నాక ప్రాంతంలోని నాలా పరివాహక ప్రాంతంలో బుధవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమీషనర్ కర్ణన్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారు. మురుగు సమస్య తీవ్రంగా ఉండడంతో నివారణ చర్యల గురించి చర్చించారు.
