తిట్టుకున్నా కొట్టుకున్నా వెంటనే మళ్లీ ప్రేమలో పడేవాళ్లు. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నవాళ్లు. ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించుకునేవాళ్లు. ఒకరిపై ఒకరు విశ్వాసం ఉన్నవాళ్లు, ఈ క్వాలిటీస్. ఎలా వస్తాయనుకుంటున్నరా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో వస్తయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న పార్ట్నర్స్ ని ఏమంటరో తెలుసా? అమేజింగ్ పార్ట్నర్స్
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంటికి కనపడదు! కోపం, ప్రేమ భయం. కేరింగ్ ఇవన్నీ ఎమోషన్స్, కొన్ని క్షణాలు ఎదుటి వాళ్ల స్థానంలో ఉండి వారి ఆలోచనల్ని , ఎమోషన్స్ నీ అర్ధం చేసుకుని... ఆ పరిస్థితికి తగ్గట్టుగా తన ఎమోషన్స్ ని నియంత్రించుకోగలిగే సామర్థ్యాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు తమ జీవిత భాగస్వామి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవడంతో పాటు తమ ఫీలింగ్స్ ని కూడా సంకోచించకుండా తమ భాగస్వామికి వివరిస్తారు. మరి మీ జీవిత భాగస్వామి ఏ మేరకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నారో గుర్తించడానికి కొన్ని సంకేతాలివి..
మీ స్వభావం వాళ్లకు తెలుసు...
మీ ఆలోచల్ని, ఫీలింగ్స్ ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు గుర్తిస్తారు. మీ స్వభావం వాళ్లకి పూర్తిగా తెలుసు, కాబట్టి మీరు ఎలా ఉన్నా స్వీకరిస్తారు. తమ బాధలూ కష్టాలూ మీతో చెప్పుకోవడానికి సిగ్గుపడదు. మీ పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఏ బంధమైనా నిలవాలంటే ఇవే కదా ముఖ్యం!
లోతుగా అర్ధం చేసుకుంటాడు .
ఎమోషనల్ ఇంటెలిజెంట్ పార్ట్నర్ మిమ్మల్ని లోతుగా అర్ధం చేసుకుంటారు. మీరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేనంతగా ఎప్పుడూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలన్న వాళ్ల ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తుంటారు. ఒకవేళ ఏదో ఓ రోజు మీ మనసు బాగా లేకున్నా లేదా ఇబ్బంది పడుతున్నా. మీ సమస్య తెలిసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటారు. అన్ని అడిగి తెలుసుకుంటారు. మీ సమస్యలన్నింటినీ జాగ్రత్తగా విని మీకు సపోర్ట్ ఇస్తారు. పరిస్థితిని అర్థం చేసుకుని మీతోనే ఉండి ఓదారుస్తారు.
గాయపడటానికి భయపడరు
టెన్షన్ లో మీరు ఏదో అనరానిది అని నొప్పించినా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నవారు గాయపడటానికి భయపడరు. ఆ సమయంలో తన భాగస్వామి తిరస్కరించినా వాళ్ల మనశ్శాంతికి భంగం కలిగించకుండా కాసేపు ఒంటరిగా వదిలేస్తారు. అంటే టైమ్ లో వాళ్లకు నిరాశ బాధ కలగదని కాదు. ఎలాంటి పరిస్థితులోనైనా ప్రతికూలంగా ఆలోచించరని అర్థం. కఠినమైన విషయాలను సైతం ధైర్యంగా వింటారన్నమాట.
మళ్లీ మళ్లీ ప్రేమలో పడతారు!
గతంలో జరిగిన గొడవ చేరు అనుభవం మిగిల్సినా ఇది వాళ్లను ఎమోషనల్ గా దూరం చేయలేదు. ఒకవేళ దూరమైనా కొన్ని క్షణాలు లేదా గంటలు మాత్రమే. వారు ఇద్దరే ఏకాంతంగా గడిపిన సంతోష క్షణాలు జ్ఞాపకం రాగానే వెంటనే ఒకరి ఎమోషన్స్ ఒకడు నేర్పుగా గుర్తిస్తారు. గతంలో వాళ్లు పోగేసుకున్న మధురానుభూతులు మళ్లీ వాళ్లని ఒక్కటి చేస్తాయి. ఇంకేముంది వాళ్లు మళ్లీ ప్రేమలో పడతారు!.
మీ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించరు!.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఉన్న జీవిత భాగస్వామికి మీ రహస్యాలన్నీ తెలుసు. మీ పట్ల విశ్వాసంతో ఉంటారు. మిమ్మల్ని ఎప్పటికీ బడ్జ్ చెయ్యాలని ప్రయత్నించరు. అప్పుడప్పుడు పార్ట్నర్స్ లో ఒకరు మరొకర్ని కొన్ని విషయాల్ని గుచ్చి గుచ్చి అడగటం, పాతవి తవ్వి తీయడం చేస్తుంటారు. అలాంటప్పుడు వారిని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నవాళు మీదగ్గర ప్రస్తావించిన విషయాల్ని మళ్లీ బయట ఎక్కడా చెప్పుడు. బిటేషన్ షిన్లో ఉన్నప్పుడు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పార్ట్నర్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇష్టపడతారు. భీమంత చిన్న విషయం నుండి కొండంత పెద్ద విషయాన్ని దాచకుందా. చర్చిస్తారు. ఎప్పటికీ మీరే వారి మద్దతు. ఎప్పటికీ మీకే వాళ్ల ప్రేమ.
ఎప్పటికే మీకే వాళ్ల చాలన పరిస్థితులు ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాలి. కాప్, అనవసరంగా ఎక్కువగా ప్రతిస్పందించి కోసం అసహనం జీవిత భాగస్వామిపై ప్రదర్శించవద్దు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తాలుకా సానుకూల ఆలోచనలే పరిపూర్ణ బంధాలకు బాటలు వేస్తాయి
