వాషింగ్టన్: అమెరికన్ ఫ్యామిలీస్ 2019లో మన దేశానికి చెందిన 241 మంది పిల్లల్ని దత్తతు తీసుకున్నాయి. పిల్లల్ని దత్తతు తీసుకునేందుకు మొత్తం 2,971 మందికి ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేశామని అధికారులు చెప్పారు. వారిలో వేరే దేశాలకు చెందిన వారు 2677 మంది కాగా.. యునైటెడ్ స్టేట్స్కు చెందిన వారు 294 మంది అని స్టేట్ డిపార్ట్మెంట్ 12వ వార్షిక రిపోర్ట్‌ను ఇష్యూ చేసింది. అమెరికాలో ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ చాలా తగ్గిపోయాయని స్పెషల్ అడ్వైజరీ ఫర్ చిల్డ్రన్ ఇష్యూస్ అధికారి ఒకరు చెప్పారు. చైనా, ఇథియోపియా నుంచి అంతర్ – దేశ స్వీకరణలు తగ్గాయని అన్నారు. ఆ దేశంలోని నిరంతర సామాజిక, ఆర్థిక, చట్టపరమైన మార్పలు వల్ల ఇది జరిగి ఉండొచ్చని చెప్పారు. చాలా దేశాలు డొమస్టిక్ ఆడప్షన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయని అందుకే తగ్గిపోతుందని అన్నారు. కరోనా కారణంగా దత్తతు తీసుకునే ప్రాసెస్ ఆగిపోయిందని, తర్వాత కాలంలో వీసాలు జారీ చేస్తామని అన్నారు. అమెరికా నుంచి వేరే దేశాల వారు 56 మందిని దత్తతు తీసున్నారని నివేదిక విడుదల చేశారు.
241 మంది మనవాళ్లను దత్తత తీసుకున్న అమెరికన్స్
- విదేశం
- May 7, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పోటీపై MIM చీఫ్ అసదుద్దీన్ కీలక ప్రకటన
- నార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. కిలో మీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు
- ఎనస్తీషియా డాక్టర్‌కు సైబర్ టోకరా.. ఒక్క కాల్ తో రూ.10 లక్షలు స్వాహా
- ఇంజనీరింగ్ పూర్తి చేసినా జాబ్ వస్తదో లేదో.. ఏటీసీల్లో చదివితే మాత్రం ఉద్యోగం పక్కా: సీఎం రేవంత్
- నోటి దుర్వాసన..అసలు కారణాలు ఇవే..కేవలం బ్రష్ చేస్తే సరిపోదు!
- ఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
- మీరు మాపై దాడి చేస్తే.. మేం గల్ఫ్‌పై అటాక్ చేస్తం: ట్రంప్‌కు ఇరాన్ రివర్స్ వార్నింగ్
- కాటేరమ్మ కొడుకులకు టైటిల్ గెలిచేంతా సత్తా లేదు: రాబిన్ ఊతప్ప షాకింగ్ కామెంట్స్
- Xలో కొత్తఫీచర్.. పెద్ద ఆర్టికల్స్ ను బుల్లెట్ పాయింట్లుగా చదివేయొచ్చు
- CSK Players: ఐపీఎల్ 2026లో సీఎస్కేకు భారంగా మారిన ముగ్గురు ఆటగాళ్లు
Most Read News
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. జైలులో ఉన్న ఆమె భర్త హరిబాబుకు ఏమైందంటే..
- రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ట్వీట్
- వారఫలాలు : మార్చి22నుంచి 28 వరకు.. ఏరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
- ద్రాక్ష పండ్లపై కెమికల్స్, బ్యాక్టీరియా.. తినే ముందు ఇలా శుభ్రం చేస్తే అన్నీ మటాష్..
- నోటి దుర్వాసన..అసలు కారణాలు ఇవే..కేవలం బ్రష్ చేస్తే సరిపోదు!
- IPL 2026: ఇదే ఫైనల్.. ఐపీఎల్ 2026 అన్ని జట్ల కెప్టెన్స్ వీళ్లే..
- ఇండియా మార్కెట్ వద్దే వద్దు.. రూ.52,703 కోట్ల విలువైన షేర్లను అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు
- SRH Practice Match: ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే 282 రన్స్.. మరోసారి దుమ్మురేపేందుకు సిద్ధమైన ఎస్ఆర్హెచ్
- Biker Trailer: ‘బైకర్’ ట్రైలర్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ రేసింగ్ విజువల్స్.. అదిరిపోయింది అంతే!
- అమెరికా మాపై దాడి చేస్తే.. మేము భారత్‌పై బాంబులు వేస్తాం: పాక్ మాజీ రాయబారి
