Gold Price Today: చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నట్లుగా బంగారం, వెండి రేట్లు 2026లో భారీగానే పెరిగేదట్లు ప్రస్తుత ర్యాలీ చూస్తుంటే అర్థం అవుతోంది. భారీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్ ఒక్కోసారి స్వల్ప తగ్గింపులను కూడా అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా మీ ప్రాంతంలో తగ్గిన రేట్లను గమనించటం చాలా ముఖ్యం.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 1తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 2న రూ.280 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.28 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 2న):
హైదరాదాబాదులో రూ.13వేల 020
కరీంనగర్ లో రూ.13వేల 020
ఖమ్మంలో రూ.13వేల 020
నిజామాబాద్ లో రూ.13వేల 020
విజయవాడలో రూ.13వేల 020
కడపలో రూ.13వేల 020
విశాఖలో రూ.13వేల 020
నెల్లూరు రూ.13వేల 020
తిరుపతిలో రూ.13వేల 020
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 1తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 2న 10 గ్రాములకు రూ.250 తగ్గుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 2న):
హైదరాదాబాదులో రూ.11వేల 935
కరీంనగర్ లో రూ.11వేల 935
ఖమ్మంలో రూ.11వేల 935
నిజామాబాద్ లో రూ.11వేల 935
విజయవాడలో రూ.11వేల 935
కడపలో రూ.11వేల 935
విశాఖలో రూ.11వేల 935
నెల్లూరు రూ.11వేల 935
తిరుపతిలో రూ.11వేల 935
బంగారం రేట్లు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా పెరిగిన రేట్ల వద్దే కొనసాగుతోంది. దీంతో డిసెంబర్ 2న కేజీకి వెండి ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 96వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.196 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
