కుల్దీప్ చెవులు పిండిన చాహల్..వార్నింగ్ ఇచ్చిన సిరాజ్

కుల్దీప్ చెవులు పిండిన చాహల్..వార్నింగ్ ఇచ్చిన సిరాజ్

న్యూజిలాండ్తో మూడో వన్డే ముగిసిన తర్వాత మైదానంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ విజయం తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతుండగా..స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ , బౌలర్ సిరాజ్ మధ్య ఓ సంఘటన జరిగింది. వెనుక నుంచి కుల్దీప్ చెవులను పట్టుకుని చాహల్ పిండాడు. కుల్దీప్ ముందున్న సిరాజ్..అతనికి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించాడు.  ఈ సమయంలో కుల్దీప్ కాస్త సిరీయస్ గా కనిపించగా..చాహల్, సిరాజ్ లు మాత్రం నవ్వు మొహంతో ఉన్నారు.  ఈ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.