వికారాబాద్, వెలుగు: వికారాబాద్‌లోని అనంతగిరి పద్మనాభ స్వామి దేవస్థానంలో కార్తీక మాస పెద్ద జాతర సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ హుండీ ఆదాయం రూ. 6,02,675 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈవో నరేందర్ తెలిపారు.