బికినీలో అనసూయ.. స్విమ్మింగ్ పూల్లో రచ్చ

బికినీలో అనసూయ.. స్విమ్మింగ్ పూల్లో రచ్చ

గ్లామర్‌ ఫోటోస్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది యాంకర్ అనసూయ. తాజాగా ఈ యాంకరమ్మ భర్త, పిల్లలతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా స్విమ్మింగ్‌ ఫూల్‌లో భర్త, పిల్లలతో ఫుల్ ఎంజాయ్‌ చేసింది. దానికి సబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోస్ లో అనసూయ హాట్ గా కనిపించడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. 

అంతేకాదు ఈ ఫొటోస్ లో అనసూయ మొదటిసారి బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ఓపక్క ఎండలు, ఇలా నువ్వు.. హీట్ పెంచేస్తే ఎలా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కి అను ఎలా రెప్సాండ్ అవుతుందో చూడాలి మరి. 

ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పుష్ప 2 : దిరూల్‌, విమానం సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.