విజయవాడ: మద్యం అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టులో జరిగిన విచారణకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడంలేదని పిటిషనర్ తరపున న్యాయవాది డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు ఫిర్యాదు పై హైకోర్టు స్పందించింది. డిజిపి కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదు.. కానీ కోర్టుకు ఎవరైనా సమానమే అని 17 వ కోర్టు జడ్జి దేవానంద్ ఆదేశించడంతో డీజీపీ స్వయంగా హాజరయ్యారు. డిజిపి గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన కలిగిన ఆఫీసర్ అని నాకు తెలుసు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి దేవానంద్ పోలీస్ శాఖను అభినందించారు. డిజిపికి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరుపు న్యాయవాదుల సరిగా గైడ్ చేయడం లేదని జడ్జి దేవానంద్ అన్నారు. SEB లో కింది స్థాయిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సరైన విధంగా గైడ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా హైకోర్టు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజలలోకి వెళుతోందని.. ఇది ఎవ్వరికీ మంచిది కాదని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేసుల్లో వున్న వాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని డిజిపి గౌతమ్ సవాంగ్ కోర్టుకు తెలియజేశారు.
హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
- ఆంధ్రప్రదేశ్
- June 25, 2020
మరిన్ని వార్తలు
-
కాటుకే అక్కర్లేని ఆ కళ్ళు.. డైలాగ్ ఉంది గానీ సీన్ లేదు.. ‘పెద్ది’లోని మోస్ట్ ట్రోలింగ్ సీన్‌ను ఓటీటీలో లేపేసిన నెట్‌ఫ్లిక్స్ !
-
భార్యను చంపి ప్రియురాలికి ఫోటో పంపాడు.. అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ అరెస్టు.. 9 నెలల దర్యాప్తులో ఎన్ని ట్విస్టులో..
-
ఎయిడ్స్ నియంత్రణలో.. వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు
-
సింగరేణి సీనియర్ నేత తేజావత్ రాంబాబు మృతి.. ఐదు దశాబ్దాల పాటు కార్మిక వర్గానికి సేవలు
లేటెస్ట్
- కాటుకే అక్కర్లేని ఆ కళ్ళు.. డైలాగ్ ఉంది గానీ సీన్ లేదు.. ‘పెద్ది’లోని మోస్ట్ ట్రోలింగ్ సీన్‌ను ఓటీటీలో లేపేసిన నెట్‌ఫ్లిక్స్ !
- భార్యను చంపి ప్రియురాలికి ఫోటో పంపాడు.. అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ అరెస్టు.. 9 నెలల దర్యాప్తులో ఎన్ని ట్విస్టులో..
- ఎయిడ్స్ నియంత్రణలో.. వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు
- సింగరేణి సీనియర్ నేత తేజావత్ రాంబాబు మృతి.. ఐదు దశాబ్దాల పాటు కార్మిక వర్గానికి సేవలు
- రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా ? సామాజిక కార్యకర్త బక్క జడ్సన్
- PEDDI OTT: ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’.. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఏం మారింది?
- తాడిచర్ల కోల్ బ్లాక్ తో రూ.2550 కోట్ల లాభం..శ్రీరాంపూర్ఎస్ఆర్పీ 3 మైన్ వద్ద పటాకులు కాల్చి సంబరాలు
- బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. కానీ బడా వ్యాపారులకు అడిగినంత.. సామాన్యులకు మాత్రం రూ.10 వేలే !
- రాష్ట్రంలోని సీపీగెట్-2026 ప్రవేశ పరీక్షలు షురూ
- బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. డిపాజిట్లతోనే సర్దుబాటు.. తెలంగాణలో ఏ జిల్లా చూసినా ఇదే సీన్
Most Read News
- గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టు పైపులు..
- జ్యోతిష్యం:రాత్రిపూట భయంతో నిద్రపట్టడం లేదా.. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని వెళ్లగొట్టండి..!
- Nagarjuna's 100th Film: కింగ్ నాగార్జున 100వ సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్‌పై క్రేజీ అప్డేట్!
- జ్యోతిష్యం : మిధున రాశిలో తిరోగమనంలో బుధుడు .. భద్ర రాజయోగంతో మూడు రాశుల వారికి లాభాలు..!
- PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. జూలై 15న వడ్డీ డిపాజిట్
- నడి రోడ్డు నాగు పాము నాట్యం : అర గంట ట్రాఫిక్ జామ్.. వణికిపోయిన వాహనదారులు
- బ్రిస్టల్‌లో బిగ్ ఫైట్.. భారత్ నిలుస్తుందా.. ఇంగ్లాండ్‌కి సిరీస్ అప్పగిస్తుందా?
- లక్కీ నంబర్ 7 ఉన్నవాళ్లతో పెట్టుకుంటే అంతే.. పైకి సైలెంట్.. కానీ మనసులో ఏముంటుందో తెలుసా?
- Colors Swathi Marriage: డైరెక్టర్‌తో కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోస్ వైరల్!
- హైదరాబాద్ లో పనిమనిషితో అక్రమ సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
