షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు దరఖాస్తులు

షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు దరఖాస్తులు

మల్కాజిగిరి, వెలుగు: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పౌరులకు షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్టు నేరెడ్​మెట్ సీఐ సందీప్​తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్ తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ఉంటాయన్నారు. 

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://forms.gle/9wadwJwG6twPzakG6 చూడాలని కోరారు. ఈ నెల 31లోపు ఆన్​లైన్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ పంపాలని, ఎంపికైన మొదటి మూడు షార్ట్ ఫిలిమ్స్, ఫొటోలకు బహుమతులు అందిస్తామన్నారు.  అధికారులు తెలిపారు.