ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ, యూపీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పొగమంచు కారణంగా పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఢిల్లీలో వాయుకాలుష్యం కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 312గా నమోదైంది. చలిగాలులు మరికొన్ని రోజులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 21 నుంచి వాయువ్య భారతదేశాన్ని కూడా చలిగాలులు ప్రభావితం చేయనున్నట్లు IMD తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం:

గడ్డకట్టే మంచులో సైనికుల వాలీబాల్

తమిళ జంట వెరైటీ రిసెప్షన్ 

నేనేం ప్లాస్టిక్‌‌ బొమ్మను కాదు