ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. ద్రవ్య వినిమయ బిల్లును కేసీఆర్ ప్రవేశ పెట్టగా సుధీర్ఘ చర్చ అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మొత్తం మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 9 న మొదలైన బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసాయి.
