ఎథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 450 ఎఫెక్స్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

ఎథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 450 ఎఫెక్స్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్ స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  450 ఎఫెక్స్‌‌‌‌‌‌‌‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఎథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ లాంచ్‌‌‌‌‌‌‌‌ చేసింది. కంపెనీ మొదలై 10 ఏళ్లు కావడంతో ఈ స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.  

కొత్త బ్రేకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో కూడిన ‘మ్యాజిక్ ట్విస్ట్‌‌‌‌‌‌‌‌’ అనే కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యాడ్ చేసింది. సిటీలో రైడింగ్ మరింత ఈజీగా మారుతుందని తెలిపింది. ధర రూ.1,89,000 (ఎక్స్‌‌‌‌‌‌‌‌షోరూమ్‌‌‌‌‌‌‌‌).