
దేశ రాజధాని ఢిల్లీలో వేస్ట్ టు వండర్ థీమ్ పార్క్‌లో పనికిరాని వస్తువులతో ప్రపంచంలోని సెవెన్ వండర్స్ ప్రతిరూపాలను క్రియేట్ చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ఈ పార్క్‌ను చూసేందుకు మాత్రం పర్యాటకులు వస్తూనే ఉన్నారు. సెవెన్ వండర్స్‌లో ఒకటైన ఈఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న వారిని ఫొటోగ్రాఫర్ ఇలా తన కెమెరాలో బంధించాడు.