Gold Price Today: వారాంతం చేరుకునే సరికి బంగారం, వెండి కొంత నెమ్మదించాయి. ప్రధానంగా గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఊరట కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆభరణాల షాపింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ముందుగా తగ్గిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 6తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 7న రూ.550 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.55 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 7న):
హైదరాదాబాదులో రూ.12వేల 202
కరీంనగర్ లో రూ.12వేల 202
ఖమ్మంలో రూ.12వేల 202
నిజామాబాద్ లో రూ.12వేల 202
విజయవాడలో రూ.12వేల 202
కడపలో రూ.12వేల 202
విశాఖలో రూ.12వేల 202
నెల్లూరు రూ.12వేల 202
తిరుపతిలో రూ.12వేల 202
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 6తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 7న 10 గ్రాములకు రూ.500 తగ్గింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : ఎలాన్ మస్క్ సంచలనం..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 7న):
హైదరాదాబాదులో రూ.11వేల 188
కరీంనగర్ లో రూ.11వేల 188
ఖమ్మంలో రూ.11వేల 188
నిజామాబాద్ లో రూ.11వేల 188
విజయవాడలో రూ.11వేల 188
కడపలో రూ.11వేల 188
విశాఖలో రూ.11వేల 188
నెల్లూరు రూ.11వేల 188
తిరుపతిలో రూ.11వేల 188
బంగారం రేట్లు తగ్గినప్పటికీ వెండి మాత్రం వారాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీంతో నవంబర్ 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 65వేలుగా ఉంది. అంటే గ్రాము వెండి రేటు రూ.165 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
